Bihar Election 2025 : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు..7 గంటలకు పోలింగ్!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ నేడు జరుగుతోంది. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 18 జిల్లాల పరిధిలోని 121 స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ నేడు జరుగుతోంది. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 18 జిల్లాల పరిధిలోని 121 స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార, విపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని సీఎం రేవంత్ అన్నారు.
ఫిలిప్పీన్స్‌లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. తుపాను ప్రభావంతో భారీ వర్షాల వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటిదాకా 90 మంది ప్రాణాలు కోల్పోయారు.
కొత్తగూడెంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎక్సైజ్ సీఐ వేధింపులు తాళలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు శరీరంలోని కొన్ని భాగాలను నొక్కడం ద్వారా త్వరగా నిద్రలోకి జారుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిద్రను ప్రేరేపించడానికి ఉపయోగపడే ఆ నాలుగు ముఖ్యమైన పాయింట్లు, వాటిని ఎలా నొక్కాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లా తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నారం మరిమల అడవుల్లో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
బెల్లం టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లంలో శరీరానికి వేడినిచ్చే గుణాలు, జీర్ణశక్తిని మెరుగుపరిచే లక్షణాలు ఉన్నాయి. బెల్లం టీ చేసేటప్పుడు విరిగిపోతుంది. బెల్లం టీ విరిగిపోకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. నవంబర్ 5న (బుధవారం) ఆకాశంలో చంద్రుడు సాధారణం కన్నా పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపించబోతున్నాడు. దీనిని బీవర్ సూపర్ మూన్ అని పిలుస్తారు.
నేటి బిజీ లైఫ్‌స్టైల్, ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. అయితే జీవితంలో కొన్ని చిన్నపాటి మార్పులు చేసుకుంటే.. వృద్ధాప్యం వరకూ వ్యాధులకు దూరంగా ఉంటూ.. ఉల్లాసంగా ఉండవచ్చు.