జైలులో మొబైల్ ఫోన్లు, టీవీ వాడుతున్న ఖైదీలు.. సిబ్బందిపై వేటు
కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు మరోసారి వివాదంలో ఇరుక్కుంది. ఆ జైలులో ఖైదీలు మొబైల్ ఫోన్లు, టీవీలు వాడుతున్నట్లు కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు మరోసారి వివాదంలో ఇరుక్కుంది. ఆ జైలులో ఖైదీలు మొబైల్ ఫోన్లు, టీవీలు వాడుతున్నట్లు కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత్‌లో పురుషుల కన్నా మహిళల వేతనాలే వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ 'పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) 2025' రిపోర్టును విడుదల చేసింది.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తమ అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. పార్టీ చీఫ్ విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేయనున్నారు.
కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గాంధారి మండలంలోని రాంపూర్ గడ్డ దగ్గర్లో కల్వర్టు వద్ద ఓ బైక్ అదుపు తప్పి పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేపట్టిన యుద్ధం 28వ రోజుకు చేరింది. ఓ వైపు శాంతి చర్చలు జరుగుతుండగా.. మరోవైపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇరాన్‌కు సపోర్ట్ ఇచ్చే యెమెన్‌కు చెందిన హౌతీలు యుద్ధంలోకి దిగారు
ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మొదటి దశను శనివారం ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ విమానశ్రయం కోసం సేకరించిన భూములకు భారీగా పరిహారం అందినట్లు సమాచారం.
భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా యువరాజు, ప్రధాని మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న యుద్ధ వాతావరణం, దానివల్ల ప్రపంచ దేశాలపై పడే ప్రభావం గురించి ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.
తాజాగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ గల్ఫ్ దేశాలకు కీలక హెచ్చరికలు చేశారు. గల్ఫ్‌లో దాడులు ఆగాలంటే తాము చెప్పినట్లు వినాలన్నారు. ఆయా దేశాల గగనతలాలను వాడుకొని శత్రువులు తమపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.