/rtv/media/media_files/2026/03/28/rcb-2026-03-28-19-08-19.jpg)
IPL 2026 మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేయనుంది. 2025లో తమ మొట్టమొదటి టైటిల్‌ను కైవసం చేసుకున్న రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ.. ఈ సారి కూడా కప్ కొట్టాలనే ధీమాతో ఉంది. . మరోవైపు గత సంవత్సరం పట్టికలో ఆరో స్థానంలో నిలిచిన SRH, ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శనపై కన్నేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (w/c), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ
Follow Us