RCB Celebration Photos and Video: చారిత్రాత్మక ఫైనల్...ఐపీఎల్ 2026 ట్రోఫీని ముద్దాడిన విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. మ్యాచ్ అనంతరం జరిగిన విజయ సంబరాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
Royal Challengers Bengaluru Win : 'అద్వితీయ' బెంగళూరు.. వరుసగా రెండోసారీ 'కప్ నమ్దే'!
ఐపీఎల్-19వ సీజన్ ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత ప్రదర్శనతో వరుసగా రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఏకపక్ష పోరులో రజత్ సేన 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
IPL 2026 : ఐపీఎల్ విజేతకు దక్కేది ఎన్నికోట్లో తెలుసా? అంతేకాదు ఆ టీమ్‌లకు కూడా భారీ నగదు...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ముగింపునకు చేరుకుంది. ఫైనల్ పోరులో విజేతగా నిలిచి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకునే జట్టుకు కప్పుతో పాటు రూ. 20 కోట్ల భారీ నగదు బహుమతి లభించనుంది. అలాగే ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచే జట్టుకు రూ. 13 కోట్లు దక్కుతాయి.
RCB vs GT IPL 2026 Final Public Reaction | గిల్ విధ్వంసం చూస్తారు | Who will win IPL 2026 | RTV
Vaibhav Sooryavanshi : ఐపీఎల్ హీరో వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌కు రూ. 12 కోట్ల ఆఫర్!
క్రికెట్లో టాలెంట్ ఉంటే చాలు.. డబ్బు, కీర్తి తమంతట తామే వెతుక్కుంటూ వస్తాయి. బీహార్‌కు చెందిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ విషయంలో ఇప్పుడు ఇదే నిజమవుతోంది.
IPL 2026 : రేపే అంతిమపోరు...ఉత్కంఠ పోరులో ఐపీఎల్ విజేత ఎవరు?
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ మరికొద్ది గంటల్లో ముగింపు దశకు చేరుకోనుంది. ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.
Vaibhav Sooryavanshi : రాజస్థాన్ రాయల్స్ ఔట్.. ఏడ్చేసిన వైభవ్.. వీడియో వైరల్!
15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఐపీఎల్ 2026 ప్రయాణం అత్యంత విషాదకరంగా ముగిసింది. ముల్లాన్‌పూర్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలై టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది.
/rtv/media/media_files/2026/06/01/rajith-2026-06-01-14-30-46.jpg)
/rtv/media/media_files/2026/06/01/indianpremierleague-2026-06-01-08-05-33.jpg)
/rtv/media/media_files/2026/06/01/royal-challengers-bengaluru-rcb-2026-06-01-06-36-48.jpg)
/rtv/media/media_files/2026/05/30/the-final-battle-rcb-vs-gujarat-titans-2026-05-30-21-26-57.jpg)
/rtv/media/media_files/2026/05/31/vaibhav-2026-05-31-09-03-44.jpg)
/rtv/media/media_files/2026/05/30/vaibhav-2026-05-30-12-42-47.jpg)
/rtv/media/media_files/2026/05/29/vaibhav-2026-05-29-20-01-56.jpg)