Rohit Sharma : రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు.. మాక్స్వెల్ రికార్డు సమం!
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐపీఎల్లో చేదు రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ గా వెనుదిరిగాడు.
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐపీఎల్లో చేదు రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ గా వెనుదిరిగాడు.
ఐపీఎల్లో భాగంగా ఆదివారం జరిగిన లో-స్కోరింగ్ థ్రిల్లర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. పట్టికలో అట్టడుగున ఉన్న రెండు జట్ల మధ్య జరిగిన ఈ పోరు ఊహించని మలుపులతో అభిమానులను ఉర్రూతలూగించింది.
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ సంజు శాంసన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే ఈ సీజన్లో రెండు సెంచరీలు బాదిన శాంసన్ .. నేడు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ ఐపీఎల్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఆయన ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.