ఐపీఎల్ 2026: BCCI సంచలన నిర్ణయం.. కొత్త రూల్స్ ఇవే!
ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మ్యాచ్ జరుగుతున్న సమయంలో బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లందరూ ఇష్టమొచ్చినట్లు మైదానంలోకి రావడానికి వీల్లేదు.
ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మ్యాచ్ జరుగుతున్న సమయంలో బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లందరూ ఇష్టమొచ్చినట్లు మైదానంలోకి రావడానికి వీల్లేదు.
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్‌కు చెందిన యువ పేసర్ అశోక్ శర్మ కొత్త చరిత్ర సృష్టించాడు. శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న ఈ 23 ఏళ్ల కుర్రాడు
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించింది.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్లు కోల్పోయింది. మార్ష్ 35 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9.3 ఓవర్లకు జట్టు స్కోర్ 71/5. అబ్దుల్ సమద్ క్రీజులో ఉన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్(CSK)కు మరో బిగ్ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ MS ధోనికి గాయం కావడంతో అతను మరిన్ని ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ముందుగా ధోని కేవలం రెండు వారాల పాటు మాత్రమే రెస్ట్ తీసుకుంటారని ఫ్రాంచైజీ ప్రకటించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ పోరులో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ జట్ల మధ్య సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ జరుగుతోంది. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
IPL 2026 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సిబి మొదట బౌలింగ్ ఎంచుకుంది. అయితే సన్‌రైజర్స్ కు ఊహించని షాక్ తగిలింది.