PM Modi : ట్రంప్ పై దాడి..ప్రధాని మోదీ సంచలన ట్వీట్!
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో కాల్పులు జరగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు.
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో కాల్పులు జరగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు.
దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉపాధి అవకాశాలు పెంచడం, పరిశ్రమల్లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అందించే లక్ష్యంతో ''ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం 2026'' ప్రారంభించింది.
గతంలో పశ్చిమాసియాలో అమెరికా చేసిన యుద్ధాలకు నాటో దేశాలు సహకరిస్తుండేవి. కానీ ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నాయి.
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇండోనేషియా కూడా ఈ విధానాన్ని అనుసరిస్తోంది. ఈ దేశాల జాబితాలో తాజాగా నార్వే కూడా చేరనుంది.
ప్రపంచాన్ని వణికించే అతిప్రమాదరకమైన వైరస్లలో HIV ఒకటి. అయితే ఓ దేశంలో మాత్రం ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. అక్కడ ప్రతి నలుగురిలో ఒకరు HIVతో బాధపడుతున్నారు. ఇంతకీ అదెక్కడో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
చైనా కీలక ప్రకటన చేసింది. ఏకకాలంలో 50 అణు రియాక్టర్లను నిర్మించగల సామర్థ్యం తమకు ఉన్నట్లు వెల్లడించింది. ఇంధన భద్రతను పెంచుకోవడమే లక్ష్యంగా డ్రాగన్ దేశం అణు విద్యుత్ రంగాన్ని విస్తరిస్తోంది.
ఆర్టీసీ జేఏసీ నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సానుకూలంగా సాగాయి. ఆర్టీసీ ఉద్యోగులకు 11 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేశారు.
తెలంగాణలో RTC సమస్యల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆర్టీసీ జేఏసీ నేతలు మొత్తం 32 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. ఇందులో 29 అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.