భారత గగనతలంలో Su-57: రష్యాతో డీల్.. చైనా, పాక్‌లకు ఇక వణుకే!
భారత వైమానిక దళం తన శక్తిని అమాంతం పెంచుకునే పనిలో పడింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఐదో తరం యుద్ధ విమానం సుఖోయ్-57 (Su-57)ను రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు పావులు కదుపుతోంది.
భారత వైమానిక దళం తన శక్తిని అమాంతం పెంచుకునే పనిలో పడింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఐదో తరం యుద్ధ విమానం సుఖోయ్-57 (Su-57)ను రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు పావులు కదుపుతోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన స్టైలిష్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు ప్రస్తుతం జెఫ్రీ ఎప్స్టీన్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా జరిగిన ఒక లైవ్ ఇంటర్వ్యూలో ఫీమేల్ యాంకర్ అడిగిన ప్రశ్నలకు ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఒక పెద్ద విందు వేడుకలో కాల్పులు జరిపిన వ్యక్తికి సంబంధించిన సంచలన విషయాలు బయటపడ్డాయి. కాలిఫోర్నియాకు చెందిన కోల్ అలెన్ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితంపై గోప్యత పాటించిన ఈ ముద్దుగుమ్మ, ఏప్రిల్ 26న అర్ష్ ఔలఖ్‌ను వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.
ఎంపీ రాఘవ్ చద్దాకు బిగ్ షాక్ తగిలింది. ఆయన తీసుకున్న రాజకీయ నిర్ణయం సోషల్ మీడియా ఫాలోయింగ్‌పై తీవ్రమైన ప్రభావం చూపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు రాఘవ్ చద్దా.
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్, కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడైన టాప్ కమాండర్ షేక్ యూసుఫ్ అఫ్రిదీని గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు.
సోషల్ మీడియా స్టార్, నటి అషురెడ్డి చుట్టూ పెళ్లి పేరుతో భారీ మోసం చేశారనే ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వివాహం చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపాయలు కాజేశారంటూ నమోదైన ఈ కేసులో దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.