BIG BREAKING: తాగి అసెంబ్లీకి వచ్చిన పంజాబ్ సీఎం?.. వీడియో వైరల్
పంజాబ్ అసెంబ్లీలో 'మే డే' సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సీఎం భగవంత్ మాన్ మద్యం తాగి సభకు వచ్చినట్లు శిరోమణి అకాలీ దళ్ (SAD) ఆరోపించింది.
పంజాబ్ అసెంబ్లీలో 'మే డే' సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సీఎం భగవంత్ మాన్ మద్యం తాగి సభకు వచ్చినట్లు శిరోమణి అకాలీ దళ్ (SAD) ఆరోపించింది.
తమిళనాడు రాజకీయాల్లో తమిళగ వెట్రి కజగం (TVK) చీఫ్ విజయ్ ఇప్పుడు కీలకంగా మారారు. ఈ ఎన్నికల్లో ఆయన కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉందని పలు సర్వేలు కూడా అంచనా వేశాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇరాన్ తన అత్యంత వినాశకరమైన ఆయుధాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. సముద్ర గర్భంలో శత్రువుల నౌకలను, జలాంతర్గాములను చీల్చుకుంటూ వెళ్లే హూట్ టార్పెడో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వినుకొండ సీఐ చిన్న మల్లయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనకు సంబంధించిన ఓ రాసలీలల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెడ్ పై ఓ మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న దృశ్యాలు బయటకు రావడంతో పోలీస్ శాఖలో కలకలం రేగుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేందుకు జరిగిన ప్రయత్నానికి సంబంధించి అమెరికా న్యాయ శాఖ షాకింగ్ వీడియో ఫుటేజీని విడుదల చేసింది. గత వారం వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో జరిగిన ఈ దాడికి సంబంధించిన ప్రతి దృశ్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది.
అమెరికా రిపబ్లికన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అమెరికా పాస్‌పోర్ట్‌లపై అధ్యక్షుడు ట్రంప్ ఫోటో దర్శనమివ్వనుంది. అయితే ఇవి లిమిటెడ్ ఎడిషన్ పాస్‌పోర్ట్‌లు అని, అంటే కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే వీటిని జారీ చేస్తారని వైట్ హౌస్ ప్రకటించింది.
మే 1వ తేదీ నుండి అమెరికా తిరిగి ఇరాన్‌పై దాడికి దిగనుందా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. దీనికి కారణం, యుద్ధాన్ని కొనసాగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్ నుండి అనుమతి తీసుకోవాల్సిన గడువు ముగియడమే.
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో జరిగిన బోటు ప్రమాదం దేశవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, శుక్రవారం రక్షక దళాలకు కనిపించిన ఒక దృశ్యం అందరినీ కన్నీరు పెట్టించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మే నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఇందులో జాతీయ పండుగలు, రాష్ట్రాల వారీగా వచ్చే ప్రాంతీయ సెలవులతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.