తెలంగాణ ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారం.. నిందితుడికి మరణ శిక్ష సంగారెడ్డి జిల్లా భానూర్‌లో గత ఏడాది ఓ ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి పోక్సో కోర్టు మరణ శిక్ష విధించింది. అలాగే బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. By B Aravind 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CM Kejriwal : ఢిల్లీలో రాష్ట్రపతి పాలన .. బీజేపీ సంచలన ప్లాన్ ! ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. ఈ మేరకు ఆమెకు వినతి పత్రం సమర్పించారు. By B Aravind 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఎన్నికల్లో వినేశ్ ఫొగాట్‌కు పోటీగా అభ్యర్థిని దింపిన బీజేపీ హర్యానాలో జులానా అసెంబ్లీ నియోజవర్గం నుంచి వినేశ్ పోటీచేస్తున్నారు. అయితే ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ.. యూత్ లీడర్ కెప్టెన్ యోగేశ్ బైరాగిని బరిలో దింపింది. దీంతో అక్కడ వినేశ్ ఫొగాట్ వర్సెస్ యోగేశ్ పోటీ నెలకొంది. By B Aravind 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను పెంచాలి: సీఎం రేవంత్ కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను 50 శాతానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆర్థిక సంఘాన్ని కోరారు. గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు భారీగా అప్పులు చేశారని.. రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. By B Aravind 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: యాగి తుపాను బీభత్సం.. వణికిపోయిన చైనా, వియాత్నం చైనాలో యాగి తుపాను కారణంగా వియత్నాంలో కొండచరియలు విరిగిపడటం, వరదల వల్ల 60 మందికిపైగా చనిపోయారు. చైనా, ఫిలప్పీన్స్ దేశాల్లో కూడా ఈ తుపాను ప్రభావానికి 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం చైనాలో దాదాపు అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. By B Aravind 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హైదరాబాద్‌లో మరో టెన్షన్.. మూసీ నది ఉగ్రరూపం హైదరాబాద్‌లో మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరివాహక ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది. హిమాయత్ సాగర్.. ఉస్మాన్ సాగర్ గేట్లు ఓపెన్ చేయడంతోనే వరద పోటెత్తింది. దీంతో అధికారులు పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. By B Aravind 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న 67,69,70 గేట్ల కౌంటర్ వెయిట్ల రిపేర్లు పూర్తయ్యాయి. జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు నేతృత్వంలో కేవలం 5 రోజుల్లోనే 3 గేట్ల వద్ద భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేయడం పూర్తి చేశారు. By B Aravind 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Karnataka: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితులపై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్ రామేశ్వరం కేఫ్ బాంబు దాడి కేసుతో సంబంధం ఉన్న నలుగురు నిందితులపై NIA ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ నిందితులు జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగిన రోజున కర్ణాటక బీజీపీ ప్రధాన కార్యాలయ వద్ద బాంబు పెట్టేందుకు ప్లాన్ వేసినట్లు పేర్కొంది. By B Aravind 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. ఢిల్లీలో ఒకరికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. బాధితుడికి ఎంపాక్స్ వేరియంట్ అయిన క్లేడ్ 2 సోకినట్లు పేర్కొంది. By B Aravind 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn