Love Marriage : వరుసకు తమ్ముడు.. మనసుకు మొగుడు.. అక్కాతమ్ముళ్ల ప్రేమ పెళ్లి!
ప్రేమకు కళ్లు లేవు.. కులమతాలు తెలియవు.. అంతవరకు బాగానే ఉంది కానీ.. కనీసం రక్తం పంచుకున్న వరుసలైనా గుర్తుండవా?" అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది ఓ కన్నతల్లి.
ప్రేమకు కళ్లు లేవు.. కులమతాలు తెలియవు.. అంతవరకు బాగానే ఉంది కానీ.. కనీసం రక్తం పంచుకున్న వరుసలైనా గుర్తుండవా?" అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది ఓ కన్నతల్లి.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) కీలక ప్రకటన చేసింది. ఎంవీ హోండియస్ (MV Hondius) క్రూయిజ్ షిప్లో బయటపడిన హంటావైరస్ (Andes virus strain) వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు తన సవతి తల్లిని రేప్ చేయడంతో ఆమె గర్భం దాల్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
ఎర్రకోట బద్దలైంది.. కేరళలో హస్తం వికసించింది. UDFకు ఘన విజయం కట్టబెట్టి, తమపై మళ్లీ నమ్మకం ఉంచారు కేరళ ప్రజలు. కానీ.. అసలు కథ ఇప్పుడే మొదలైంది. గెలుపు సంబరాలు ముగియక ముందే.. కాంగ్రెస్‌లో సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు మొదలయ్యాయి.
మే 4న ఆయన వేసిన విజిల్ సౌండ్‌కు తమిళనాడు దద్దరిల్లింది. 234 నియోజకవర్గాల్లో 108 చోట్ల గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే రికార్డు సృష్టించింది. తమిళులు టీవీకేని ఎందుకు అంత స్ట్రాంగ్‌గా నమ్మారు? ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్‌లో ఓ ఆసక్తికరమైన ప్రేమ వివాహం జరిగింది. సత్నా సెంట్రల్ జైలులో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఫిరోజా ఖాతూన్ అనే మహిళ, అదే జైలులో ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ధర్మేంద్ర సింగ్‌ను పెళ్లి చేసుకుంది.
విజయ్ రాజ్‌భవన్‌లో ఉండగానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి కూడా అత్యవసరంగా గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ చదవండి.
పశ్చిమ బెంగాల్ మే 7 అర్ధరాత్రి 12 గంటల తర్వాత సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ చట్టబద్ధమైన అధికారాలు కోల్పోనున్నారు. అయినప్పటికీ.. మమతా బెనర్జీ తాను సీఎంగా రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.