ఇంటర్నేషనల్ న్యూజిలాండ్‌లో ఆర్థిక సంక్షోభం.. విదేశాలకు పెరుగుతున్న వలసలు ప్రస్తుతం న్యూజిలాండ్ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోంది. దీని ప్రభావంతో అక్కడ నివసిస్తున్న వలసవాదులు ఆస్ట్రేలియా, యూకేతో పాటు ఇండియాలోని హైదరాబాద్, బెంగళూరు, ముంబయి లాంటి నగరాలకు కూడా వెళ్లిపోతున్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తిరుపతి లడ్డూతో రాజకీయాలు వద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు తిరుమల లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే .ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాజకీయాల నుంచి దేవుడిని దూరంగా ఉంచాలని ధర్మాసనం సూచనలు చేసింది. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అంటూ ప్రశ్నించింది. By B Aravind 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మరో రేవ్ పార్టీలో డ్రగ్స్.. 15 మందికి పైగా అరెస్టు కర్ణాటకలోని మైసూరు జిల్లాలో మీనాక్షిపుర సమీపంలో జరిగిన ఓ రేవ్ పార్టీపై పోలీసులు సోదాలు చేశారు. పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం మేరకు 15 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. అందులో వ్యాపారవేత్తలు, విద్యార్థులు, యువతులు కూడా ఉన్నారు. By B Aravind 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌తో డైరెక్ట్ రిజల్ట్స్! డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://tgdsc.aptonline.in/tgdsc/ లింక్ ద్వారా తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు. గత ఏడాది మార్చి 1న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. By B Aravind 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: 'శభాష్ తెలంగాణ'.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ తెలంగాణను ప్రశంసించారు. నాలుగేళ్ల నుంచి మొక్కలు నాటుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కె.ఎన్ రాజశేఖర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. 'ఎక్ పెడ్ మా కే నామ్' కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగం కావాలన్నారు. By B Aravind 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మెరైన్ రఫేల్ డీల్.. తుది ధరలు సమర్పించిన ఫ్రాన్స్ ఇండియన్ నేవీ విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం కొనుగోలు చేయనున్న మెరైన్ రఫేల్స్ యుద్ధ విమానంలో డీల్‌లో ముందడుగులు పడుతున్నాయి. వీటికి సంబంధించిన తుది ధరలను ప్రాన్స్ భారత్‌కు సమర్పించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి. By B Aravind 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Car Accident : ఓఆర్ఆర్పై మరో ప్రమాదం.. ఒకరు మృతి ఓఆర్ఆర్పై మరో ప్రమాదం చోటుచేసుకుంది. హిమాయత్‌సాగర్ ఔటర్ రింగు రోడ్డుపై డివైడర్‌ను ఢీకొన్న ఓ కారు కిందపడిపోయింది. కారు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. మృతుడు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడు నిలయరెడ్డిగా పోలీసులు గుర్తించారు. By B Aravind 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. లెబనాన్‌లో 105 మంది మృతి హైజ్బొల్లా ఉగ్రవాద స్థావరాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. అయితే ఈ దాడిలో 105 మంది మృతి చెందినట్లు లెబనాన్ ప్రభుత్వం తెలిపింది. మరో 359 మంది గాయాల పాలైనట్లు పేర్కొంది. హౌతీ తిరుగుబాటుదారులపై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. By B Aravind 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. భారీగా ట్రాఫిక్ జాం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. నిజాంపేట, మాదాపూర్, జూబ్లిహిల్స్, మణికొండ, నార్సింగి, ఖైరతాబాద్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. అనేక చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. By B Aravind 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn