జగన్ హెలికాప్టర్/స్పెషల్ ఫ్లైట్ల ఖర్చు రూ.222 కోట్లు.. సంచలన విషయాలు లీక్ చేసిన TDP
మంత్రి నారా లోకేష్ తరచూ హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నాయకులు ముందుగా ఆరోపించారు.
మంత్రి నారా లోకేష్ తరచూ హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నాయకులు ముందుగా ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. మానసిక ఒత్తిడి కారణంగా తన పెళ్లి రోజు రాత్రే ఇంటి నుంచి అదృశ్యమైన 26 ఏళ్ల పెళ్లి కొడుకు మూడు రోజుల తర్వాత హరిద్వార్‌లో కనిపించాడు.
భారతీయ రైల్వే ప్రారంభించిన రైల్ మదద్ యాప్ ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారం కోసం రూపొందించిన సమగ్ర వేదిక. ఇది కేవలం లగేజీ పోగొట్టుకున్న సమస్యలకే కాకుండా.. అన్ని రకాల సమస్యలకు 24x7 పనిచేస్తుంది. దీనిలో అన్ని రకాల ఫిర్యాదులను ఇందులో నమోదు చేయవచ్చు.
పాకిస్తాన్ తన నీచపు బుద్ధి పోనిచ్చుకోలేదు. ఒకపక్కా తుఫాను తాకిడికి గురైన శ్రీలంక అష్ట కష్టాలు పడుతోంది. భారత్ తో పాటుగా చాలా దేశాలు సహయం చేసి ఆదుకుంటున్నాయి. మనం కూడా చేయకపోతే పరువుపోతుందని భావించిన పాకిస్తాన్ ముందుకు వచ్చింది.
మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు లభించే నెయ్యిని కొనుగోలు చేయవద్దు. తక్కువ ధర అంటే కల్తీ ఉండే అవకాశం ఎక్కువ. కొనుగోలు చేసే ముందు వీలైతే నెయ్యి రంగును, సువాసనను తప్పక పరీక్షించాలి. నెయ్యిని వీలైతే ఇంట్లోనే స్వయంగా నెయ్యిని తయారు చేసుకోవడం ఉత్తమం.
స్థానిక సంస్థల ఎన్నికల తరువాత సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోప్రక్షాళన జరగబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. స్థానిక ఎన్నికల ఫలితాలను బట్టి మంత్రుల పనితీరును అంచనా వేసి, కేబినెట్లో కీలక మార్పులు ఉంటాయని పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది.
అన్ని మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ మొబైల్ అప్లికేషన్‌ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది.
ఎయిడ్స్ కొత్త కేసుల పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ ముందు ఉంది. అవగాహన కార్యక్రమాలు, ప్రజల సహకారాన్ని సూచిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్ఐవీ రోగులకు ఏటా విలువైన ఉచిత మందులను అందిస్తున్నాయి.అప్రమత్తతతో ఈ ప్రాణాంతక వ్యాధిపై పూర్తి విజయం సాధించగలము.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట చెల్లింది. కొత్తగా వైన్ షాపులను దక్కించుకున్న యజమానులు ఎమ్మెల్యే సూచనలను అక్షరాలా అమలు చేస్తూ, గ్రామాలకు దూరంగా ఊరి బయటే షాపులను ఏర్పాటు చేయడమే కాకుండా, విక్రయాల సమయాన్ని కూడా కుదించారు.