🔴Live Breakings: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నెల రోజులు సమ్మర్ హాలిడేస్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
నేడు ఓటీటీలో ఏ రియల్ పెయిన్, పల్స్, ది బాండ్స్‌మ్యాన్, ఉద్వేగం స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో రెండు సినిమాలు కాగా, మరో రెండు వెబ్ సిరీస్‌లు. ఇంగ్లీషు సినిమాలు, సిరీస్‌లకు కింద సబ్‌టైటిల్స్ కూడా వస్తాయి. మరి ఆలస్యమెందుకు వెంటనే చూసేయండి.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఓటీటీలో అత్యధిక వ్యూస్ సంపాదించుకుంది. ఇప్పటికే రెండు సీజన్లు రాగా.. వీటికి మంచి స్పందన లభించింది. అయితే మూడో సీజన్ ఈ ఏడాది నవంబర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా రిలీజ్ కానున్నట్లు మనోజ్ తెలిపారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
హీరో ప్రభాస్ పెళ్లి రూమర్ల పై ఆయన టీమ్ స్పందించింది. ప్రభాస్ పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని.. ఇలాంటి వార్తలను నమ్మొద్దని తెలిపింది. ఏదైనా ఉంటే తామే స్వయంగా ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు.
రామ్ చరణ్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ‘పెద్ది’ సినిమాపై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘‘పోస్టర్లో చరణ్ లుక్ అద్భుతంగా ఉంది. ఇది తప్పకుండా సినీప్రియులకు ట్రీట్ కానుంది. ‘పెద్ది’ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తుంది అని ట్వీట్లో రాసుకొచ్చారు.
రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో రానున్న 'RC16' నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ రోజు చరణ్ బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్, రామ్ చరణ్ లుక్ రివీల్ చేశారు. ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్ ఫైనల్ చేశారు.