/rtv/media/media_files/2025/04/03/NprGQFgUQEJUCOEURPFn.jpg)
OTT Movies today Photograph: (OTT Movies today)
నేడు ఓటీటీలో నాలుగు సినిమాలు స్ట్రీమింగ్‌కి వచ్చాయి. వీటిలో అన్ని కూడా ఒకే జోనర్‌లో ఉన్న సినిమాలే కాకుండా వేర్వేరు జోనర్‌లో ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. అయితే నేడు ఓటీటీలోకి వచ్చిన ఆ నాలుగు సినిమాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Digital arrest: రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌ని కూడా వదలని కేటుగాళ్లు.. రూ.3.4 కోట్లు మోసం
ఏ రియల్ పెయిన్
అమెరికా థియేటర్లలో విడుదలైన హాలీవుడ్ కామెడీ డ్రామా సినిమా ఏ రియల్ పెయిన్ నేడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఇంగ్లీషు సబ్ టైటిల్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇది కూడా చూడండి: UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు
ది బాండ్స్‌మ్యాన్
హారర్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ అయింది. ఇంగ్లీష్ భాషలో సబ్ టైటిల్స్‌తో ది బ్యాండ్స్‌మ్యాన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇది కూడా చూడండి: Maoist: వారికి శిక్ష తప్పదు.. రేణుక ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ!
HE'LL GIVE THEM HELL.
— SINEGANG.ph (@sinegangdotph) April 3, 2025
'The Bondsman' is now streaming on Prime Video!
Starring Kevin Bacon, the action-horror miniseries centers on a murdered bounty hunter who is brought back to life by the Devil to hunt demons who have escaped the clutches of hell. pic.twitter.com/Wl03i9dXci
పల్స్
ఇంగ్లీష్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పల్స్ ఓటీటీలోకి వచ్చేసింది. మెడికల్ డ్రామా, రొమాంటిక్ అంశాలతో తెరకెక్కిన పల్స్ సాయంత్రం లోపు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఉద్వేగం
ఈ సినిమా గతేడాది థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇందులో యంగ్ హీరో త్రిగున్, దీప్సిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఈటీవీ విన్‌లో తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇది కూడా చూడండి: Trump Tarriffs:ప్రతీకార సుంకాల పై ట్రంప్ కీలక ప్రకటన..భారత్ కు ఎంత శాతం విధించారంటే..!
telugu-cinema-news | cinema news in telugu | movies | ott movies telugu | latest-telugu-news | today-news-in-telugu | telugu-film-news