సినిమా 2025 Movies: కన్నప్ప నుంచి రాజాసాబ్.. 2025లో సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలివే? తెలుగు చిత్ర పరిశ్రమ విభిన్న కథాంశాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందిస్తోంది. ఈ ఏడాది 'కన్నప్ప' నుంచి రాజా సాబ్ వరకు ఈ ఏడాది సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్టార్ హీరోల సినిమాలేంటో ఇక్కడ తెలుసుకోండి. By Archana 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న కింగ్ డమ్ మూవీ టీజర్ గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవర కొండ కాంబినేషన్ లో వస్తున్న విడి12 మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. దీనికి కింగ్ డమ్ అని పేరు పెట్టినట్టు చెబుతూ టీజర్ ను వదిలారు. ఇప్పుడు ఇది యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. By Manogna alamuru 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB 29: రాజమౌళి- మహేష్ బాబు సినిమాలో విలన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ! టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ SSRMB. రాజమౌళి డైరెక్షన్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటి వరకు హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అనుకున్నారు అంతా.కానీ ఆమె అందులో విలన్ రోల్ చేస్తుందని టాక్. By Bhavana 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: తెలంగాణలో నో మోర్ బెనిఫిట్ షోస్, టకెట్ల రేట్ల పెంపు సినిమా టికెట్ల రేట్లు పెంపు మీద తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. హైకోర్టు ఆదేశాల అనుగుణంగా ఇక మీదట బెనిఫిట్, స్పెషల్ షోస్, టికెట్ల రేట్లు పెంపు ఉండవని ప్రకటించింది. గేమ్ ఛేంజర్‌కు ఇచ్చిన అనుమతులనూ వెనక్కు తీసుకుంటున్నట్టు చెప్పింది. By Manogna alamuru 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: డాకూ మహరాజ్ టికెట్ల పెంపుకు అనుమతి సంక్రాంతికి విడుదల అవుతున్న పెద్ద సినిమాల్లో బాలకృష్ణ నటించిన డాకూ మహరాజ్ కూడా ఒకటి. ఈ మూవీ టికెట్లను పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. జనవరి 12 నుంచి 25 వరకు రోజుకు ఐదు షోలకు పర్మిషన్ ఇచ్చింది. By Manogna alamuru 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నన్ను అరెస్ట్ చేస్తే జైలుకెళ్లి ఆ పని చేస్తా.. RGV సంచలన కామెంట్స్ ఏపీలో తనపై నమోదైన కేసుల విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడంపై RGV అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. నేను హైదరాబాద్‌లో ఉన్నా. ఇంటర్వ్యూలు ఇస్తున్నా. నన్ను అరెస్టు చేస్తే జైలుకెళ్తా.. నాలుగు సినిమా కథలు రాసుకుంటానని అన్నారు. By Anil Kumar 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా భారీ హైప్‌తో వచ్చి బొల్తా కొట్టిన మూవీస్ భారీ హైప్‌తో వచ్చి బాక్సాఫీస్ ముందు బొల్తా కొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్ లాంటి అగ్రహిరోల సినిమాలు కూడా ఉన్నాయి. By B Aravind 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT : ఈ వారం ఓటీటీలో ఏకంగా 23 సినిమాలు.. ఆ నాలుగు చాలా స్పెషల్ ఈ వారం ఓటీటీలో మాత్రం ఏకంగా 23 సినిమాలు/ వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో 'సిటాడెల్ హన్నీ బన్నీ' వెబ్ సిరీస్‌తో పాటు 'వేట్టయన్', 'జనక అయితే గనక', 'ఏఆర్ఎమ్' సినిమాలు సినీ లవర్స్ కు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. By Anil Kumar 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kerala: మలయాళ నివిన్ పౌలిపై సెక్సువల్ అబ్యూజ్ కేసు మలయాళం ఇండస్ట్రీని లైగింక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ పట్టి కుదిపేస్తున్నాయి. ఇప్పటికే నటులు సిద్ధిఖీ, జయసూర్య, దర్శకుడు రంజిత్‌లపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తాజాగా ప్రేమమ్ హీరో నివిన్ పౌలీ మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదయింది. By Manogna alamuru 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn