సినిమా Soundarya Sharma: సోఫా మీద సొగసైన అందాలను చూపిస్తూ.. మత్తు కళ్లతో పిచ్చెక్కిస్తున్న సౌందర్య సౌందర్య శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా సోఫాపై ఉన్న ఫొటోలను షేర్ చేసింది. సొగసైన అందాలు చూపిస్తూ.. మత్తు కళ్లతో పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Kusuma 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT Movies: నేడు ఓటీటీలోకి నాలుగు సినిమాలు.. ఆలస్యమెందుకు చూసేయండి నేడు ఓటీటీలో ఏ రియల్ పెయిన్, పల్స్, ది బాండ్స్‌మ్యాన్, ఉద్వేగం స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో రెండు సినిమాలు కాగా, మరో రెండు వెబ్ సిరీస్‌లు. ఇంగ్లీషు సినిమాలు, సిరీస్‌లకు కింద సబ్‌టైటిల్స్ కూడా వస్తాయి. మరి ఆలస్యమెందుకు వెంటనే చూసేయండి. By Kusuma 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మోనాలిసా డైరెక్టర్ అరెస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్ మోనాలిసా డైరెక్టర్ సనోజ్ మిశ్రాను ఓ రేప్ కేసులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే అయితే సనోజ్ అమాయకుడని, ఎవరో కావాలనే ఇలా చేస్తున్నారని యువతి సోషల్ మీడియా ద్వారా తెలిపింది. సనోజ్ తనపై ఎలాంటి లైంగిక దాడికి పాల్పడలేదని తెలిపింది. By Kusuma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT: ది ఫ్యామిలీ మ్యాన్ 3 ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే! యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఓటీటీలో అత్యధిక వ్యూస్ సంపాదించుకుంది. ఇప్పటికే రెండు సీజన్లు రాగా.. వీటికి మంచి స్పందన లభించింది. అయితే మూడో సీజన్ ఈ ఏడాది నవంబర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా రిలీజ్ కానున్నట్లు మనోజ్ తెలిపారు. By Kusuma 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా TG Govt: బెట్టింగ్ యాప్ కేసులో కీలక మలుపు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం బెట్టింగ్ యాప్ కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్‌ల వల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ప్రాణాలు కోల్పోవడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. By Kusuma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: నేనే హీరో.. నేనే విలన్.. తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్ అల్లు అర్జున్ తన తర్వాత సినిమాలో ద్విపాత్రాభియనంలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. హీరో, విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే మెయిల్ విలన్‌గా కనిపిస్తాడా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. By Kusuma 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT Awards 2025: ఓటీటీ అవార్డుల విజేతలు వీరే! ఓటీటీలో నటించిన నటీనటులు, దర్శకులకు ఓటీటీప్లే వన్ నేషన్.. వన్ అవార్డులను ఇస్తోంది. అయితే ఈ కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా ఓటీటీలో నటించిన వారికి అవార్డులను ప్రకటించారు. మరి ఈ ఓటీటీ అవార్డుల విజేతలు ఎవరో తెలియాలంటే ఆర్టికల్‌పై లుక్కేయండి. By Kusuma 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా కోలీవుడ్ యంగ్ బ్యూటీతో శ్రీకాంత్ అడ్డాల డేటింగ్? కోలీవుడ్ యంగ్ బ్యూటీ బ్రిగిడాతో శ్రీకాంత్ అడ్డాల డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పెదకాపు సినిమా సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఈకారణంగానే తన భార్యతో కూడా విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. చెన్నైలో బ్రిగిడా, శ్రీకాంత్ కలిసి ఉంటున్నారట. By Kusuma 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్‌తో సుకుమార్ నెక్స్ట్ మూవీ.. రిలీజ్ అప్పుడే? డైరెక్టర్ సుకుమార్ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌తో తన తర్వాత సినిమా తీయబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సుకుమార్ ముంబై కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By Kusuma 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn