/rtv/media/media_files/2025/04/05/RkBOD98JsTc6jVfPtrt7.jpg)
సౌందర్య శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
/rtv/media/media_files/2025/04/05/6A80uPvkthPMMTG0IJtw.jpg)
తన సొగసైన అందాల ఫొటోలు అప్లోడ్ చేస్తుంటుంది.
/rtv/media/media_files/2025/04/05/AGSlLPYQpea2OMSftdxK.jpg)
తాజాగా సోఫాపై ఉండే ఫొటోలను షేర్ చేసింది.
/rtv/media/media_files/2025/04/05/jMrbuc5jbkjVConnGNcy.jpg)
ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/04/05/EBO30bxom1jHBSN4wQvb.jpg)
/rtv/media/media_files/2025/04/05/hG793ogadyUMJZtYjQcm.jpg)
/rtv/media/media_files/2025/04/05/iOpkaMLxvhYrD7JKFAmt.jpg)
/rtv/media/media_files/2025/04/05/58zweTGAdkZYDKfzpYY9.jpg)
/rtv/media/media_files/2025/04/05/fJRyZjDzMuuNDmcP6g4q.jpg)
/rtv/media/media_files/2025/04/05/kpY38suGkZJhLqFP17bG.jpg)
సౌందర్య శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా సోఫాపై ఉన్న ఫొటోలను షేర్ చేసింది. సొగసైన అందాలు చూపిస్తూ.. మత్తు కళ్లతో పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సౌందర్య శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
తన సొగసైన అందాల ఫొటోలు అప్లోడ్ చేస్తుంటుంది.
తాజాగా సోఫాపై ఉండే ఫొటోలను షేర్ చేసింది.
ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న "ది రాజా సాబ్" నుంచి మే మద్యలో భారీ అప్‌డేట్ రాబోతోందని దర్శకుడు హింట్ ఇచ్చారు. నిర్మాణం ఆలస్యమవడంతో 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలనుకున్న ఈ మూవీ వాయిదా పడింది.
Maruthi Raja Saab Tweet
Raja Saab Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మలవిక మోహనన్(Malavika Mohanan) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ "ది రాజా సాబ్"మూవీ నుండి అప్‌డేట్ రాబోతుందని డైరెక్టర్ మారుతి(Director Maruthi) సోషల్ మీడియా 'X' ద్వారా హింట్ ఇచ్చారు.
Also Read: లవర్‌తో బాగోదు.. అందుకే సీత పాత్ర రిజెక్ట్ చేశా : శ్రీనిధి
చాలా రోజులుగా అభిమానులు ఈ సినిమాపై కొత్త అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. చివరికి వారి కోరిక నెరవేరినట్టు కనిపిస్తోంది. దర్శకుడు మారుతి తన 'X' (ట్విట్టర్) ఖాతాలో ఓ ఆటోపై ప్రభాస్ స్టిల్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, “HIGH ALERT…!! HEAT WAVES gonna rise even higher from mid-May!” అంటూ క్యాప్షన్ పెట్టారు.
Also Read: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
ఈ పోస్ట్‌తో మే మద్యలో భారీ అప్‌డేట్ రానుందని స్పష్టమవుతోంది. ఇది టీజర్‌కు సంబంధించినదా? లేక విడుదల తేదీకి సంబంధించినదా? అన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం
అసలు "ది రాజా సాబ్"ను మొదట 2025 ఏప్రిల్ 10న విడుదల చేయాలనుకున్నారు. కానీ, నిర్మాణంలో జాప్యం కారణంగా సినిమా విడుదలను వాయిదా వేశారు. అయితే ఈ సినిమాలో నిధి అగర్వాల్ మరో కథానాయికగా కనిపించనున్నారు.
ఈ భారీ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందిస్తున్నారు.