Nihilist Penguin: పెంగ్విన్ సూసైడ్ స్టోరీ.. వైరల్ వీడియో వెనుక రహస్యం ఇదే!
2007లో విడుదలైన ఒక డాక్యుమెంటరీలోని ఒక పెంగ్విన్ వీడియో ప్రస్తుతం 'నిహిలిస్ట్ పెంగ్విన్' పేరుతో వైరల్ అవుతుంది. దాదాపు 19 ఏళ్ల క్రితం నాటి ఈ దృశ్యం ఇప్పుడు ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందిందో తెలుసా?
Maa Inti Bangaram: పవర్ఫుల్ యాక్షన్‌తో సమంత 'మా ఇంటి బంగారం' టీజర్.. ఫ్యాన్స్‌కు పండగే!
సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ మూవీ నుంచి తాజాగా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చాలా సాఫ్ట్‌గా టీజర్ మొదట్లో కనిపించినా ఆ తర్వాత యాక్షన్ సీన్స్‌తో సమంత అదరగొట్టింది.
Krithi Shetty: రెడ్ శారీలో ముద్దొస్తున్న బేబమ్మ.. ఫొటోలు చూశారా ఎంత బాగుందో?
రెడ్ శారీలో కృతి శెట్టి ఎంతో అందంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు క్యూట్‌గా ఉందని అంటున్నారు.
Megha Shukla: మేఘ శుక్లా ఎద అందాల విందు.. నెట్టింట వైరలవుతున్న ఫొటోలు!
బాలీవుడ్ నటి మేఘ శుక్లా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. అయితే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తుంటుంది. తాజాగా ఎద అందాలతో ఉన్న ఫొటోలు షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
Kavya Thapar: మొత్తం విప్పేసి.. డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ హాట్ షో అందాలు.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!
డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ కావ్య థాపర్ సోషల్ మీడియాలో హాట్ షో అందాలతో కుర్రకారును మత్తెక్కిస్తుంది. డెనిమ్ షార్ట్, షర్ట్ అవుట్‌ఫిట్‌లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Vijay-Rashmika: కాబోయే భార్యకు అందరి ముందే ముద్దు పెట్టిన విజయ్.. వీడియో వైరల్!
రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ సూపర్ హిట్ కావడంతో సక్సెస్ మీట్‌ను ఇటీవల నిర్వహించారు. దీనికి వచ్చిన విజయ్ దేవరకొండ పబ్లిక్‌లోనే రష్మిక చేతిపైన ముద్దు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Shiva Jyothi: శివజ్యోతి శ్రీమంతం ఫొటోలు.. చూశారా?
యాంకర్ శివజ్యోతి దాదాపు పదేళ్ల తర్వాత గర్భం దాల్చింది. అయితే శివజ్యోతికి తాజాగా వారి కుటుంబ సభ్యులు శ్రీమంతం చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Janhvi Kapoor: ఆహా.. జాన్వీ.. చికిరి సాంగ్‌లో ఏముందిరా.. అందానికి ఫిదా అవుతున్న కుర్రాళ్లు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ నుంచి చికిరి సాంగ్ వచ్చేసింది. ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తున్న జాన్వీ కపూర్ హాట్ లుక్స్‌లో కనిపించింది. ఆమె అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2026/05/25/virat-kohli-travis-head-2026-05-25-12-51-30.jpg)
/rtv/media/media_files/2026/01/25/nihilist-penguin-2026-01-25-18-30-42.jpg)
/rtv/media/media_files/2026/01/09/samantha-2026-01-09-11-15-02.jpg)
/rtv/media/media_files/2025/11/17/krithi-shetty-2025-11-17-13-08-34.jpg)
/rtv/media/media_files/2025/11/14/megha-shukla-2025-11-14-12-45-04.jpg)
/rtv/media/media_files/2025/11/13/kavya-thapar-2025-11-13-13-11-14.jpg)
/rtv/media/media_files/2025/11/13/vijay-video-2025-11-13-07-12-45.jpg)
/rtv/media/media_files/2025/11/12/shiva-jyothi-2025-11-12-11-38-47.jpg)
/rtv/media/media_files/2025/11/07/janhvi-kapoor-2025-11-07-12-08-40.jpg)