సినిమా Kajal: అందుకే నేను తెలుగు ఎక్కువగా మాట్లాడను! కాజల్ అభిమానులు మీరు తెలుగు మాట్లాడండి వినాలని ఉంది అని కాజల్ ని అడగగా…నాకు తెలుగు బాగా వచ్చు కానీ తెలుగులో మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేది తప్పో ,ఒప్పో తెలీదు. అందుకే ఎక్కువగా తెలుగులో మాట్లాడను అంటూ చెప్పుకొచ్చింది. By Bhavana 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rishikesh : సినిమా స్టైల్లో హస్పిటల్లోకి దూసుకొచ్చిన పోలీసు వాహనం! అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆసుపత్రిలోకి పోలీసులు వాహనం ఒక్కసారిగా దూసుకువచ్చింది. దీంతో కొద్ది నిమిషాల పాటు ఆస్పత్రిలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Bhavana 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NTR : తారక్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. నీల్ సినిమా పై బ్రేకింగ్ అప్డేట్! ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం మరో సర్ప్రైజింగ్ అప్డేట్ వచ్చింది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా షూటింగ్ 2024 ఆగస్టు నుంచి మొదలుపెట్టనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. By Bhavana 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: రోడ్డు మీద సీపీఆర్ చేసి ఆరేళ్ల బాలుడ్ని కాపాడిన వైద్యురాలు! అప్పటి వరకు అందరితో కబుర్లు చెబుతూ ఎంతో చలాకీగా ఆటాలాడిన పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అటుగా వెళ్తున్న ఓ వైద్యురాలు ఆ పిల్లాడి పరిస్థితి తెలుసుకుని రోడ్డు మీదే బాలుడికి సీపీఆర్ అందించడంతో ఆ పిల్లాడు మళ్లీ ఊపిరి తీసుకున్నాడు. By Bhavana 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Renu Desai : నా అకౌంట్ హ్యాక్ అవ్వలేదు, నేనే వాళ్ళను డబ్బులు అడిగా.. వైరల్ అవుతున్న రేణు దేశాయ్ పోస్ట్! రేణు దేశాయ్ తన ఇన్ స్టా లో ఓ క్యూ ఆర్ కోడ్ షేర్ చేసి విరాళాలు కావాలంటూ రిక్వెస్ట్ చేసింది. ఆ క్యూ ఆర్ కోడ్ ని చూసిన ఆమె ఫాలోవర్స్ ఆమె అకౌంట్ ని హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. దీనికి రేణు దేశాయ్ స్పందిస్తూ ఓ వీడియోని పంచుకుంది. By Anil Kumar 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Social Media Influencer : 34 ఏళ్లకే నానమ్మ అయిన ఇన్ ఫ్లూయెన్సర్! సింగపూర్ లో ఫెర్లీ అనే మహిళ తాను నానమ్మ అయింది. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నానమ్మ అయిన వార్తను పంచుకోవడంతో, ప్రజలు కొంచెం గందరగోళానికి గురయ్యారు. ఎందుకు వారంతా గందరగోళానికి గురైయ్యారో ఈ స్టోరీ లో చదివి తెలుసుకోండి. By Bhavana 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా King Nagarjuna: కుబేరలో కింగ్ పోస్టర్ విడుదల..ఏం ఉన్నావ్ బాస్! కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కుబేర. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇంతకు ముందు ధనుష్ చిత్రాన్ని విడుదల చేయగా..తాజాగా కింగ్ నాగ్ లుక్ ని విడుదల చేశారు. By Bhavana 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: ఏనుగు నుంచి సఫారీ జీప్ ఎస్కేప్..తృటిలో తప్పిన ప్రమాదం మనం సఫారీ చూడ్డానికి వెళ్ళాం..అక్కడ ఓ పెద్ద ఏనుగును ఉన్నట్టుండి సడెన్‌గా మన మీదకు వచ్చింది..మనం ఉన్న జీపును పడేయడానికి చూసింది. ఊహించుకోవడానికే భయం వేస్తోంది కదూ..అదిగో సరిగ్గా అలాంటిదే జరిగింది ఓ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో. వివరాలు కింది ఆర్టికల్‌లో చదివేయండి. By Manogna alamuru 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mahesh Babu: వివాదంలో మహేశ్ బాబు..ఆ వీడియో తొలగించడంతో ..! పాన్ బహార్ బ్రాండ్‌ని ప్రమోటింగ్ చేయడంపై మహేష్ పై నెట్టింట నెగిటివిటీ స్టార్ట్ అయింది. ఇలాంటి హానికరమైన ప్రొడక్ట్స్‌కు సంబంధించిన వాటిని మహేష్ ప్రమోట్ చేయటం ఏంటని..? అసలు అలాంటి ఈవెంట్‌కు ఆయన హాజరవ్వడంపై కూడా తప్పుపడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదివేయండి. By Bhavana 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn