Society రేసుగుర్రం స్టైల్లో లైవ్ లో బంగారం దోపిడీ.. | Bihar Gold Robbery | Tanishq Showroom Robbery | RTV By RTV 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shreya Dhanwantari: బ్లాక్ వెస్ట్రన్ డ్రస్‌లో శ్రేయా క్యూట్ లుక్స్ తెలంగాణకి చెందిన శ్రేయా ధన్వంతరి నటిగా, మోడల్‌గా, రచయిత్రిగా, దర్శకురాలుగా రాణిస్తోంది. తెలుగు, హిందీ చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Disha Patani: బోల్డ్ బ్యూటీ దిశా పటానీ ఎద అందాలు ఆరబోత బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ తన హాట్ అందాలతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది. బోల్డ్ డ్రస్‌లో అందాలు ఆరబోస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Kusuma 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Regina Cassandra: పింక్ శారీలో రెజీనా వయ్యారాలు .. చూస్తే మతిపోవాల్సిందే హీరోయిన్ రెజీనా కాసాండ్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా పింక్ శారీ, గ్రీన్ బ్లౌజ్లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Viral: యాక్..తూ.. ఐస్ క్రీమ్ లో గడ్డగట్టిన పాము.. తర్వాత ఏం జరిగిందంటే ఓ వ్యక్తి రోడ్డుపక్కన బండి నుంచి ఐస్ క్రీం కొనగా.. అందులో చిన్న పాము పిల్ల ఫ్రీజ్ అయిపోయి కనిపించింది. ఈ సంఘటన థాయిలాండ్ లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఫేస్బుక్లో షేర్ చేయగా.. వినియోగదారులు షాక్‌కు గురయ్యారు. By Archana 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mrunal Thakur:మృణాల్ సింప్లీ లుక్స్.. ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఫొటోల్లో అదరగొట్టిన బ్యూటీ సీతారామం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. అచ్చం తెలుగమ్మాయిలా కనిపించే మృణాల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉండే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society భర్తలూ జాగ్రత్త..! | Husband Wife Incidents Increasing Day By Day | Wife Victim Associations | RTV By RTV 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kaydu Lahore: సోషల్ మీడియాను పిచ్చేక్కిస్తున్న కాయదు లోహర్.. ప్రజెంట్ క్రష్ ఈమెనే! డ్రాగన్ సినిమాతో ఓవర్ నైట్‌లో కాయదు లోహర్ నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఈమె సోషల్ మీడియాలో సంప్రదాయ లుక్‌లో కుర్రాళ్లను ఉర్రూతలిగిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Kethireddy: సింహాలతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సెల్ఫీ.. ఫొటోలు వైరల్! గుజరాత్ లోని గిర్ నేషనల్ పార్క్ ను వైసీపీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. By Nikhil 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn