సినిమా Mrunal Thakur:మృణాల్ సింప్లీ లుక్స్.. ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఫొటోల్లో అదరగొట్టిన బ్యూటీ సీతారామం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. అచ్చం తెలుగమ్మాయిలా కనిపించే మృణాల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉండే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society భర్తలూ జాగ్రత్త..! | Husband Wife Incidents Increasing Day By Day | Wife Victim Associations | RTV By RTV 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kaydu Lahore: సోషల్ మీడియాను పిచ్చేక్కిస్తున్న కాయదు లోహర్.. ప్రజెంట్ క్రష్ ఈమెనే! డ్రాగన్ సినిమాతో ఓవర్ నైట్‌లో కాయదు లోహర్ నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఈమె సోషల్ మీడియాలో సంప్రదాయ లుక్‌లో కుర్రాళ్లను ఉర్రూతలిగిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Kethireddy: సింహాలతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సెల్ఫీ.. ఫొటోలు వైరల్! గుజరాత్ లోని గిర్ నేషనల్ పార్క్ ను వైసీపీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. By Nikhil 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బెడ్‌పై రుహానీ అందాలు.. పిచ్చేక్కించిస్తోంది కదా భయ్యా! టాలీవుడ్ హీరోయిన్ రుహానీ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిలసా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె తాజాగా బెడ్ మీద ఉండే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Lift Accidents Safety Tips: లిఫ్ట్ వాడే వారికి అలర్ట్.. ఈ 10 తప్పులు చేస్తే ప్రాణాలు పోతాయ్.. తప్పక తెలుసుకోండి! లిఫ్ట్ ఉపయోగించే వారు కొన్ని తప్పులు చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం. లిఫ్ట్ డోర్స్ ఓపెన్ కాకముందే బలవంతంగా తెరవడానికి ప్రయత్నించకూడదు. ఫోన్ కాల్ మాట్లాడుతూ లిఫ్ట్ డోర్స్ ఓపెన్ చేయకూడదు. చిన్న పిల్లలను లిఫ్ట్‌లో ఒంటరిగా వదలకూడదు. By Seetha Ram 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అందాలతో హీట్ పెంచేస్తున్న హాట్ బ్యూటీ.. యషికా ఆనంద్ ఢిల్లీకి చెందిన యషికా ఆనంద్ టీవీ షోలు, సినిమాల్లో నటిస్తుంటుంది. ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. హాట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా పింక్ డ్రస్‌లో ఉండే ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Kusuma 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society జస్ట్ మిస్.. లేదంటేనా.. | Elephants Attack On Car In Highway | Viral Video | RTV By RTV 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బ్లాక్ డ్రెస్‌లో హాట్ ఫొటోలు.. మెరిసిపోతున్న మిస్ యూనివర్స్ ఇండియా రియా గుజరాత్‌కి చెందిన రియా సింఘా గతేడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. అయితే ఇటీవల రియా బ్లాక్ డ్రస్‌లో హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. By Kusuma 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn