సినిమా అందాలతో హీట్ పెంచేస్తున్న హాట్ బ్యూటీ.. యషికా ఆనంద్ ఢిల్లీకి చెందిన యషికా ఆనంద్ టీవీ షోలు, సినిమాల్లో నటిస్తుంటుంది. ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. హాట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా పింక్ డ్రస్‌లో ఉండే ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Kusuma 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society జస్ట్ మిస్.. లేదంటేనా.. | Elephants Attack On Car In Highway | Viral Video | RTV By RTV 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బ్లాక్ డ్రెస్‌లో హాట్ ఫొటోలు.. మెరిసిపోతున్న మిస్ యూనివర్స్ ఇండియా రియా గుజరాత్‌కి చెందిన రియా సింఘా గతేడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. అయితే ఇటీవల రియా బ్లాక్ డ్రస్‌లో హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. By Kusuma 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nandini Roy: అందమే అసూయ పడేలా.. ఆఫ్ వైట్ లెహంగాలో నందినీ రాయ్ నటి నందినీ రాయ్ అందమే అసూయ పడేలా.. ఆఫ్ వైట్ లెహంగాలో అద్భుతంగా ఉంది. మోడలింగ్‌తో కెరీర్‌ను ప్రారంభించి అన్ని భాషల్లో తన నటిస్తోంది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అందమే అసూయ పడేలా.. స్టన్నింగ్ లుక్స్‌లో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ తమన్నా ఫ్యాషన్ డ్రస్‌లు ధరిస్తూ.. తన అందంతో కుర్రాళ్లను మాయలో పడేస్తుంటుంది. అయితే తాజాగా చిరుత పులి ప్రింట్లో ఉన్న డ్రస్‌లో తమన్నా మెరిసిపోతుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Elections 2025: సున్నాలో కాంగ్రెస్ హ్యాట్రిక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జీరో హ్యాట్రిక్ సాధించింది. దీంతో కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియాలో కొన్ని రకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా సాధించకపోవడంతో ఫన్నీ మీమ్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. By Kusuma 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా దిశా పటానీ అందాల ఆరబోత.. బోల్డ్ డ్రస్‌లో కుర్రాళ్ల చూస్తే.. గుండెల్లో గుబులు బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ తన హాట్ అందాలతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది. బోల్డ్ డ్రస్‌లో అందాలు ఆరబోస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ డ్రస్‌లో ఉన్న ఫొటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. By Kusuma 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ HYD Crime News: ఉరేసుకున్న మహిళ.. తలుపులు బద్దలు కొట్టి కాపాడిన పోలీసులు హైదరాబాద్ బాలాపూర్‌లో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన వివాహిత మహిళలను ఇద్దరు కానిస్టేబుల్స్ కాపాడారు. పోలీస్ స్టేషన్‌కి కాల్ వచ్చిన వెంటనే వారు అక్కడికి చేరుకుని కర్రతో తలుపులు బద్దలు కొట్టారు. పోలీసులు ఆమెను కాపాడి.. ధైర్యం చెప్పారు. By Kusuma 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందం.. వావ్ ధనశ్రీ ఎంత బాగుందో? నటి ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. ఇటీవల క్రికెటర్ యుజువేందర్ చాహల్‌తో విడాకులు తీసుకున్న ఈ బ్యూటీ తన అందంతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. మోడల్ అవుట్‌ఫిట్స్‌లో హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గవు. By Kusuma 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn