Bandhavi Sridhar: గుర్రపు స్వారీలో బాంధవి శ్రీధర్ అందాలు.. హాట్ లుక్స్‌లో మెరిసిపోతుందిగా!
చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన బాంధవి శ్రీధర్ గుర్రంపై రైడ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. చెక్స్ టీ షర్ట్ వేసుకుని హాట్ అందాల్లో సూపర్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Bhagyashri Borse: బ్లూ డ్రెస్‌లో జిగేలుమంటున్న కింగ్డమ్ బ్యూటీ.. ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాములుగా లేదుగా!
హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బ్లూ బేబీ కాన్ డ్రెస్‌లో మెరిసింది. వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఈమె అందానికి ఫిదా అవుతున్నారు. కూల్ లుక్స్‌తో చాలా అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Disha Patani: ఎద అందాలు చూపిస్తూ దిశా పటానీ అరాచకం.. ఫొటోలు చూస్తే ఫిదా!
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ తన హాట్ ఎద అందాలతో ఉన్న ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హాట్ లుక్స్‌లో దిశా సూపర్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Pooja Hegde: చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న బుట్ట బొమ్మ.. ఫొటోలు చూశారా?
బుట్ట బొమ్మ పూజా హెగ్డే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా శారీలో ఉండే ఫొటోలను నెట్టింట షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఈ శారీలో పూజా సూపర్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Ananya Panday: వైట్ శారీలో క్యూట్ లుక్స్‌లో అనన్య పాండే.. మస్త్ ఉందిగా!
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా వైట్ శారీలో క్యూట్ లుక్స్‌తో ఉండే ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Sreeleela: కొంగుచాటున శ్రీలీల అందాలు.. గోల్డెన్ శారీలో మెరుస్తున్న బ్యూటీ
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా కొంగుచాటున గోల్డెన్ శారీలో ఉన్న ఫొటోలను శ్రీలీల సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ శారీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
AI Fake Videos Viral: AIతో అమ్మాయిల బూతు వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు!
సోషల్ మీడియాలో AI తో క్రియేట్ చేసిన ఫేక్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్టాండ్ అప్ కామెడీ షో లో నిజంగానే అమ్మాయిలు బూతు మాట్లాడుతున్న వీడియోలో ఉన్నాయి. వీటిని చూసి కొందరు రియల్ వీడియోలని, ఇలా అమ్మాయిలు బరి తెగించారు ఏంటని మండిపడుతున్నారు.
/rtv/media/media_files/2025/08/03/rukmini-vasanth-2025-08-03-11-11-28.jpg)
/rtv/media/media_files/2025/07/30/bandhavi-sridhar-2025-07-30-12-43-29.jpg)
/rtv/media/media_files/2025/07/29/bhagyashri-borse-2025-07-29-14-52-48.jpg)
/rtv/media/media_files/2025/07/27/disha-patani-2025-07-27-19-22-32.jpg)
/rtv/media/media_files/2025/07/25/pooja-hegde-2025-07-25-17-07-06.jpg)
/rtv/media/media_files/2025/07/21/ananya-panday-2025-07-21-13-18-05.jpg)
/rtv/media/media_files/2025/07/20/sri-leela-2025-07-20-18-08-22.jpg)
/rtv/media/media_files/2025/07/17/ai-videos-2025-07-17-20-35-11.jpg)
/rtv/media/media_files/2025/07/17/nidhhi-agerwal-2025-07-17-18-23-42.jpg)