Latest News In Telugu విరాట్ ను ఇమిటేట్ చేసిన ఇషాన్ కిషన్...ఆసియా కప్ ఫన్నీ మూమెంట్స్ ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసిన టీమ్ఇండియా సంబరాలు చేసుకుంది. లంకపై 10 వికెట్ల తేడాతో విజయం అందుకున్న భారత్, 8వ సారి ఆసియా కప్ టైటిల్ గెలిచింది. ఈ మూమెంట్ లో భారత ఆటగాళ్ళు సరదాగా గడిపారు. ఒకరిని ఒకరు ఆట పట్టించుకుంటూ ఎంజాయ్ చేశారు. By Manogna alamuru 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Udhayanidhi Stalin: పది కోట్లు అక్కర్లేదు..పది రూపాయల దువ్వెన చాలు! తల దువ్వుకునేందుకు అన్ని కోట్ల రూపాయలు అవసరం లేదు..కేవలం పది రూపాయలు ఉంటే చాలు.మంచి దువ్వెన వస్తుంది దానితో తల దువ్వుకోవచ్చని ఆయన వివరించారు. By Bhavana 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling రోహిత్ శర్మ మంచివాడు కానీ.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు నలభై ఏళ్ల క్రితం లార్డ్స్ బాల్కనీ నుండి భారత క్రికెటర్ కపిల్ దేవ్ ప్రపంచ కప్‌ను ఎత్తుకున్న దృశ్యం భారత క్రికెట్ చరిత్రలో చిరస్ధాయిగా నిలిచిపోయింది. ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన టోర్నమెంట్లో భారత జట్టు అవకాశాలు, ఆల్‌రౌండర్లు బాజ్‌బాల్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 25 నుంచి టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ గురించి కపిల్ చేసిన కామెంట్స్ కొత్త ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. By Shareef Pasha 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ పదేళ్ల చిన్నారికి పెళ్లి...అసలు విషయం తెలుస్తే కన్నీళ్లు ఆగవు..!! ఒక్కగానొక్క కూతురు...చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు. అడిగిందల్లా కాదానకుండా ఇస్తూ ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నారు. కూతురు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. కానీ వారి కలలు కలలుగానే మిగిలిపోయాయి. తమ ప్రాణంగా చూసుకుంటున్న కూతురు అనారోగ్యం బారినపడింది. కానీ సాధారణ జ్వరమే అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. ఆ జ్వరమే ఆమెను కబళిస్తుందని...తమ బిడ్డను తమ నుంచి దూరం చేస్తుందని తెలిపి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గుండెలు అవిసేలా రోధిస్తూ తమ బిడ్డను ఏవిధంగా అయినా కాపాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ పరిస్థితి చేజారిపోయిందని వైద్యులు చెప్పారు. తమ బిడ్డ ఈ భూమ్మీద ఉన్నన్ని రోజులూ సంతోషంగా ఉంచాలని ఆ పేరేంట్స్ నిర్ణయించుకున్నారు. ఆమె చివరి కోరికను తీర్చేందుకు సిద్ధమయ్యారు. By Bhoomi 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది: రష్మిక! ఈ బ్యూటీ పెళ్లి గురించి ఎదురైన ప్రశ్న గురించి స్పందిస్తూ నాకు నరుటోతో ఇప్పటికే పెళ్లి అయిందని నా మనస్సులో ఉన్న వ్యక్తి అతనేనని అన్నారు.ఎనిమీ సిరీస్ లోని ఒక పాత్రతో తనకు పెళ్లి జరిగిందని రష్మిక సరదాగా వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం. By Bhavana 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling ఫోటో తీయించుకుంటే..టమాటాలు ఉచితం! తన వద్ద ఫోటో తీయించుకుంటే కనుక వారికి ఉచితంగా టమాటాలు ఇస్తానని ఆ ఫ్లెక్సీల్లో పేర్కొన్నాడు. దాంతో బుధవారం ఒక్కరోజే అతని వద్ద సుమారు 32 మంది ఫోటోలు తీయించుకున్నారు. By Bhavana 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ మేకోవర్ అద్భుత సృష్టీ.. పింక్ బార్బీ లుక్‌లో మోదీ, సోనియా, రాహుల్ గ్లోబల్‌వైడ్‌గా ప్రస్తుతం మనకు వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI). ఈ టెక్నాలజీ అద్భుతమైన పనులు చేస్తూ ఎంతగానో పాపులర్ అయ్యింది. ఈ టెక్నాలజీని ఉపయోగించి అన్నిరకాల ఫోటోలను మారుస్తూ సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో పెట్టిన కొన్నిగంటల్లోనే ఈ ఫోటోలు ట్రెండింగ్ అవుతున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే తమకిష్టమైన నాయకులు, హీరోలు, హీరోయిన్లు ఇలా రకరకాల ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి మార్చుతున్నారు. తాజాగా ఇదే కోవలోకి రాజకీయ నేతలు వచ్చి చేరారు.ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. By Shareef Pasha 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas FB Hacked: ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్.. క్లారిటీ ఇచ్చిన డార్లింగ్ ప్రభాస్ ఆదిపురుష్, సలార్, రాజా డీలక్స్ వంటి సినిమాలతో పాటు ప్యాన్ వరల్డ్ లెవల్లో ప్రాజెక్ట్ కే అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోన్న ఈసినిమాకు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అది అలా ఉంటే ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యినట్లు తెలుస్తోంది. By E. Chinni 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం కొంపముంచిన రీల్ వీడియో.. కటకటాల్లోకి తల్లీకూతుళ్లు.. సోషల్ మీడియా మోజులో పడి చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరు రీల్స్ చేస్తున్నారు. ఇలా రీల్స్ చేస్తూ చాలామంది తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలన్న ఆశతో డేంజర్ స్టంట్స్ చేస్తున్నారు. ఇక యువత అయితే రీల్స్‌తో తోటివారికి ఇబ్బంది కలిగిస్తుంటారు. ఇలాంటి ఘటనల్లో నిషేధ ప్రదేశాల్లోనూ రీల్స్ చేస్తూ జైలు పాలయిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఆగ్రా ఫోర్ట్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. By Shareef Pasha 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn