సినిమా Sriya Reddy: వింటేజ్ లుక్‌లో శ్రియా రెడ్డి ఫొటోలు.. క్యూట్‌గా అదిరిపోయిందిగా! సలార్ బ్యూటీ శ్రియా రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా వింటేజ్ లుక్‌లో ఉండే ఫొటోలను షేర్ చేసింది. వైట్ మోడ్రన్ డ్రెస్‌లో ఉండే ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ayesha Khan: వైట్ డ్రెస్‌లో అయేషా ఖాన్ అందాలు.. జాబిల్లిలా మెరిసిపోతుందిగా! ఓం భీమ్ బుష్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అయేషా ఖాన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా వైట్ డ్రెస్‌లో ఉండే ఫొటోలను షేర్ చేసింది. ఈ కాస్ట్యూమ్‌లో ఆమె జాబిలి అంత అందంగా మెరిసిపోతుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Krithi Shetty: బ్లాక్ మోడ్రన్ డ్రెస్‌లో బేబమ్మ అందాలు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా! బేబమ్మగా ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారును కట్టిపడేసింది కృతి శెట్టి. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sonal Chauhan: బీచ్‌లో సోనాల్ చౌహాన్ అందాల ఆరబోత.. లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుందిగా! సోనాల్ చౌహాన్ ఇంద్రధనస్సు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Saiee Manjrekar: వైట్ టీ షర్ట్‌లో మంజ్రేకర్.. కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తుందిగా! సాయి మంజ్రేకర్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె తెలుగులో మేజర్ సినిమాతో అలరించింది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా వైట్ టీ షర్ట్‌లో, కిల్లింగ్ లుక్స్‌లో ఉండే ఫొటోలను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Apsara Rani: మంచు కొండల మధ్యలో మెరిసిపోతున్న అప్సర! అప్సర రాణి 4 లెటర్స్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా మంచు కొండల మధ్య ఉన్న ఫొటోలు షేర్ చేసింది. తెల్లని మంచు కొండల మధ్య మెరిసిపోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. By Kusuma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tamannaah Bhatia: పింక్ శారీలో మిల్కీ బ్యూటీ.. గులాబీ కంటే అందంగా మెరిసిపోతుందిగా! మిల్కీ బ్యూటీ తమన్నా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా పింక్ శారీలో ఉండే ఫొటోలను షేర్ చేసింది. గులాబీ కంటే అందంగా ఉందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పింక్ శారీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pragya Jaiswal: బటన్ విప్పేసిన అఖండ హీరోయిన్.. హాట్ హాట్‌గా బ్లాక్ కోట్లో ప్రగ్యా ప్రగ్యా జైస్వాల్ హిందీ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ కోట్లో ఉన్న హాట్ ఫొటోలను షేర్ చేసింది. కోట్ బటన్లు విప్పేసి మరి అందాలను ఆరబోస్తుంది. By Kusuma 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Daksha Nagarkar: వైట్ డ్రస్‌లో దేవలోకం నుంచి దిగివచ్చిన తార.. ఎంత బాగుందో? హుషారు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దక్ష నాగర్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా వైట్ డ్రస్‌లో ఉండే ఫొటోలను అప్లోడ్ చేసింది. దేవలోకం నుంచి దిగివచ్చిన తారలా మెరిసిపోతుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn