సినిమా Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో అలరించనున్న సినిమాలివే! ఈ వారం థియేటర్, ఓటీటీలో పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. మార్చి 14వ తేదీన కోర్టు, దిల్ రుబా, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, ది డిప్లొమాట్ వంటి సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. అమెరికన్ మ్యాన్ హంట్, పరాక్రమం, రామం రాఘవం ఓటీటీలో విడుదల అవుతాయి. By Kusuma 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sankranti Ki Vastunnam OTT: ఓటీటీలోకి వెంకీ మామ బ్లాక్‌బస్టర్ మూవీ - 'సంక్రాంతికి వస్తున్నాం' స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే! సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ భారీ విజయం సాధించి 300 కోట్ల పైగా వసూళ్లు నమోదు చేసుకుంది. అయితే హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఇంకా థియేటర్స్ లో దూసుకుపోతున్న ఈ మూవీని ZEE5 డిజిటల్ హక్కులు తీసుకుని, మార్చి లో OTTలో రిలీజ్ చేయనుంది. By Lok Prakash 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT Releases This Week: ఫిబ్రవరి ఫస్ట్‌వీక్.. థియేటర్, ఓటీటీల్లో సందడే సందడి! ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో పలు చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. అజిత్ విడాముయార్చి, నాగచైతన్య తండేల్ సహా మరికొన్ని చిత్రాలు థియేటర్లో విడుదల కానున్నాయి. అలాగే కోబలి సహా మరికొన్ని సిరీస్‌లు, చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి. By Vijaya Nimma 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: ఈ వారం థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! ఇందులో మీ ఫేవరేట్ ఏంటి? ఈ వారం థియేటర్, ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు వస్తున్నాయి. స్కైఫోర్స్, ఐడెంటిటీ, డియర్ కృష్ణ, హత్య సినిమాలు థియేటర్స్ లో సందడి చేయనుండగా .. విడుదల పార్ట్ 2, వైఫ్ ఆఫ్, రజాకార్ వంటి చిత్రాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. By Archana 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film OTT లో రిలీజ్ కి సిద్దమైన సూపర్‌హిట్ సినిమాలు.. | OTT Movies | RTV By RTV 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn