బిజినెస్ Hardik Pandya: హార్దిక్ పాండ్యాపై విమర్శలు, ట్రోలింగ్స్.. బయోపిక్‌గా తీస్తే బ్లాక్ బస్టరే: మాజీ క్రికెటర్ గతేడాది IPL సమయంలో హార్ధిక్ పాండ్యా పై తీవ్ర విమర్శలు వచ్చాయి. వాటన్నింటిని దాటుకుని అతడు ఒక హీరోగా నిలిచాడని, అందువల్ల హార్దిక్‌పై బయోపిక్ లేదా డాక్యుమెంటరీ తీయొచ్చని భారత మాజీ క్రికెటర్ కైఫ్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. By Seetha Ram 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. T20ల్లోకి ‘కింగ్’ రీఎంట్రీ 2028లో లాస్ఏంజిల్స్లో జరగనున్న ఒలిపింక్స్‌లో క్రికెట్‌ను చేర్చనున్నారు. అప్పుడు ఒకవేళ టీమిండియా ఫైనల్‌కు చేరుకుంటే ఆ ఒక్క మ్యాచ్ కోసమైనా తన టీ20 రిటైర్మెంట్ను వెనక్కు తీసుకుంటానని కోహ్లీ అన్నాడు. ఒలింపిక్స్‌లో పతకం గెలవడం అద్భుతమే కదా అని తెలిపాడు. By Seetha Ram 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Jasprit Bumrah: బుమ్రా చాలా డేంజర్.. అతడు మా జట్టును టార్గెట్ చేశాడు: ఆసీస్ క్రికెటర్ బుమ్రా బౌలింగ్‌పై ఆస్ట్రేలియా ఓపెనర్ నాథల్ మెక్‌స్వీనే ప్రశంసించాడు. ‘బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో మాకు బుమ్రా నుంచి చాలా సవాల్ ఎదురైంది. అతడి బౌలింగ్‌ను అర్థం చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యా. మా జట్టునంతా అతడు టార్గెట్ చేశాడు’ అని మెక్‌స్వీనే వ్యాఖ్యానించాడు. By Seetha Ram 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohit Sharma Retirement: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు! రోహిత్ శర్మ రిటైర్మెంట్పై క్లారిటీ వచ్చినా.. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడతాడా? లేదా? అనే సందేహం చాలామందిలో ఉంది. అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తే ఎవరు ఆ బాధ్యతలు తీసుకుంటారనేది ప్రశ్న. దీంతో శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ పేర్లు వినిపిస్తున్నాయి. By Seetha Ram 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్స్‌కు వైట్ బ్లేజర్స్ ఎందుకు ఇస్తారో తెలుసా? ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారతప్లేయర్లు వైట్‌బ్లేజర్లు ధరించడం వెనుకొక ప్రాధాన్యత ఉంది. ప్లేయర్ల గొప్పతనం, ధృడసంకల్పాన్ని తెలిపే ‘గౌరవ బ్యాడ్జ్’ లాంటిదని ICC పేర్కొంది. ట్రోఫీకోసం పడ్డకృషి, తరాలకు స్ఫూర్తినిచ్చే అంశాలను ప్రతిబింభిస్తాయని తెలిపింది. By Seetha Ram 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy 2025: టీమిండియా ఫ్యాన్స్‌పై రాళ్ల దాడి.. అర్థరాత్రి అల్లర్లు టీమిండియా విజయాన్ని ర్యాలీతో సెలబ్రేట్ చేసుకుంటున్న వారిపై మధ్యప్రదేశ్‌లో గుర్తు తెలియన వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. మౌలో ప్రాంతంలోని జామా మాసీద్ సమీపంలో అల్లర్లు చెలరేగి 2 దుకాణాలు, 2 వాహనాలకు నిప్పంటించారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. By K Mohan 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ind vs nz: భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్.. హైలైట్స్ ఇవే! భారత్ vs న్యూజిలాండ్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను కోట్ల మంది క్రికెట్ ప్రియులు ఆసక్తికరంగా వీక్షించారు. మ్యాచ్ మొదటి నుంచి లాస్ట్ వరకు జరిగిన హైలెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. By Seetha Ram 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy 2025: ఇది మన సత్తా.. టీమ్ ఇండియాపై ప్రముఖుల ప్రశంసలు! ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన టీమిండియాకు సీఎం రేవంత్ రెడ్డి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మరోసారి భారత్ సత్తాను చాటి చెప్పిందన్నారు. ఆటగాళ్లందరికీ అభినందనలు తెలిపారు. By srinivas 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ NZ VS IND: 5వ వికెట్ కోల్పోయిన భారత్.. అక్షర్ పటేల్ ఔట్- క్రీజ్‌లోకి హార్ధిక్ కివీస్‌తో మ్యాచ్‌లో భారత్ కష్టాల్లో పడుతున్నట్లు తెలుస్తోంది. వరుస వికెట్లు కోల్పోతుంది. తాజాగా శ్రేయస్ అయిన కొద్ది సేపటికే అక్షర్ పటేల్ ఔటయ్యాడు. 40 బంతుల్లో 29 పరుగులు చేశాడు. క్రీజ్‌లోకి హార్దిక్ వచ్చాడు. ప్రస్తుతం భారత్ 42 ఓవర్లలో 203 పరుగులు చేసింది. By Seetha Ram 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn