Ind Vs Eng: చుక్కలు చూపించిన భారత్.. ఇంగ్లాండ్‌ ముందు భారీ టార్గెట్

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న ఉత్కంఠభరితమైన సెమీఫైనల్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో భారత్ 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 254 టార్గెట్ ఉంది.

New Update
India vs England Live Updates

India vs England Live Updates

Ind Vs Eng

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న ఉత్కంఠభరితమైన సెమీఫైనల్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో భారత్ 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 254 టార్గెట్ ఉంది. ఈ ఇన్నింగ్‌లో ఓపెనర్ సంజు శాంసన్ దుమ్ములేపే బ్యాటింగ్ ఆడాడు. 42 బంతుల్లో 89 పరుగులు చేసి మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అభిషేక్ శర్మ 7 బంతుల్లో 9 పరుగులు, ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 39 పరుగులు, శివమ్ దూబే 25 బంతుల్లో 43 పరుగులు, కెప్టెన్ సూర్య కుమార్ 6 బంతుల్లో 11 పరుగులు, హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 27 పరుగులు, తిలక్ వర్మ 7 బంతుల్లో 21 పరుగులు, అక్షర్ పటేల్ (2 బంతుల్లో 2 పరుగులు*), వరుణ్ దావన్ (0*)

Advertisment
తాజా కథనాలు