స్పోర్ట్స్ NZ VS IND: 100 పరుగులు పూర్తి చేసుకున్న భారత్.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా 100 పరుగులు పూర్తి చేసుకుంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ క్రీజ్‌లోకి వచ్చారు. ఇద్దరూ నిలకడగా ఆడుతున్నారు. 17 ఓవర్లలో భారత్ 100 పరుగులు సాధించింది. రోహిత్(69*), గిల్ (29*) ఉన్నారు. By Seetha Ram 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ NZ VS IND: 15 ఓవర్లు కంప్లీట్.. భారత్ భారీ స్కోర్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. భారత్ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. 15 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి భారత్ 93 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజ్‌లో రోహిత్ (65*), గిల్ (23*) ఉన్నారు. By Seetha Ram 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohit Sharma: రోహిత్ శర్మ అరుదైన రికార్డు..! రోహిత్ శర్మ మ్యాచ్ ఆరంభంలోనే అరుదైన రికార్డును సమం చేశాడు. దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్‌ను మరోసారి ఓడిపోయాడు. దీంతో విండిస్ దిగ్గజం బ్రయన్ లారా (1998-99) సీజన్లో వరుసగా 12 సార్లు టాస్ కోల్పోయిన రికార్డును అతడు ఈక్వల్ చేశాడు. By Seetha Ram 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy 2025: రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్‌పై కోచ్ సంచలన వ్యాఖ్యలు! కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్‌పై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ప్రశంసించాడు. అతను ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు మారడం జట్టు బలాన్ని మరింత పెంచుతుందన్నారు. పరిస్థితులకు తగ్గట్టు అతడు ఓపెనింగ్, 4, 5,6 స్థానాల్లో బ్యాటింగ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. By Seetha Ram 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy 2025: డ్రెస్సింగ్ రూంలో టెన్షన్ టెన్షన్.. నేను నవ్వుకున్నా: హార్దిక్ పాండ్య ఆస్ట్రేలియాతో సెమీస్ అనంతరం హార్ధిక్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. బ్యాటింగ్‌కు వెళ్లేటప్పుడు తనలో తాను కాస్త నవ్వుకున్నట్లు తెలిపాడు. వరుసగా రెండు సిక్స్‌లు కొడతానని అనుకోలేదన్నాడు. డ్రెస్సింగ్ రూంలో టెన్షన్‌గా ఉంటుందని తనకు తెలుసని పేర్కొన్నాడు. By Seetha Ram 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Mohammed Shami: చిక్కుల్లో మహమ్మద్ షమీ.. విమర్శలకు దారి తీసిన డ్రింక్ బాటిల్! మహమ్మద్ షమీ వివాదంలో పడ్డాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అతడు డ్రింక్ తాగడంపై విమర్శలకు గురయ్యాడు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం పాటించనందుకు షమీని నేరస్థుడిగా ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు పరిగణించారు. అతడు దేవునికి సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నాడు. By Seetha Ram 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ KL Rahul: కేఎల్ రాహుల్‌ని జట్టులో స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడేశారు: సిద్ధూ కేఎల్ రాహుల్‌ను జట్టులో స్పేర్టైర్ కంటే దారుణంగా వాడేశారని మాజీ క్రికెటర్ సిద్ధూ అన్నాడు. రాహుల్ ఓ నిస్వార్థ క్రికెటర్ అని కొనియాడాడు. జట్టుకు ఏ అవసరం ఉన్నా.. అతడు బాధ్యత తీసుకొనేందుకు సిద్ధంగా ఉంటాడన్నాడని ప్రశంసించాడు. By Seetha Ram 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: పగ తీర్చుకుంది..ఆసీస్ ను చితక్కొట్టిన టీమ్ ఇండియా వన్డే వరల్డ్ కప్ లో టీమ్ ఇండియాను ఫైనల్ లో ఓడించి కప్ ను ఎగురేసుకుని పోయింది ఆస్ట్రేలియా. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే గెలవాలని డిసైడ్ అయింది భారత్. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోపీలో అదే ఆసీస్ జట్టును సైమీ ఫైనల్స్ లోనే ఇంటికి పంపించి కసి తీర్చుకుంది. By Manogna alamuru 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rishabh Pant: విరాట్ - ధోనీకి రాని ఘనత రిషబ్ పంత్‌కు దక్కింది.. ఎమోషనల్ పోస్ట్ వైరల్! టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేటయ్యాడు. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుకు అతడి పేరును పరిశీలిస్తున్నట్లు లారెస్ స్పోర్ట్ వెల్లడించింది. బెస్ట్ కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో అతడిని నామినేట్ చేసినట్లు తెలిపింది. By Seetha Ram 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn