స్పోర్ట్స్ India Vs New Zealand: భారత్ ఘన విజయం.. పోరాడి ఓడిన కివీస్ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. 250 టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్ 45.3 ఓవర్లలో 205 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 50 ఓవర్లలో 249 పరుగులు చేసింది. By Seetha Ram 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND VS NZ: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్ మొదటి బ్యాటింగ్ ఇవాళ భారత్ vs న్యూజిలాండ్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా టాస్ వేయగా.. న్యూజిలాండ్ టాస్ గెలిచింది. ఈ మేరకు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదటగా భారత్ బ్యాటింగ్‌కు దిగనుంది. By Seetha Ram 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy 2025: టీమిండియాతో సెమీస్‌లో ఆడబోయే జట్టు ఏదీ? సమీకరణాలు ఇవే! ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకుంది. టీమిండియాతో పాటుగా గ్రూప్ ఏ నుంచి న్యూజిలాండ్ సెమీస్‌లో అడుగుపెట్టగా, గ్రూప్ బీ నుంచి ఆస్ట్రేలియా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఇక నాలుగో జట్టు ఎవరెనది ఆసక్తికరంగా మారింది. By Krishna 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND VS NZ: ఛాంపియన్స్ ట్రోఫీ.. గాయం కారణంగా రోహిత్ దూరం! - అతడి ప్లేస్‌లో ఎవరంటే? న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో రోహిత్‌శర్మ విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న రోహిత్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అతడి స్థానంలో పంత్ లేదా వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. By Seetha Ram 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ind Vs Pak: ప్రియురాలితో దొరికిపోయిన హార్ధిక్ పాండ్యా.. గ్రౌండ్‌లోనే ఫ్లయింగ్ కిస్‌లతో రచ్చ రచ్చ (వీడియో)! భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా ప్రేయసి జాస్మిన్ వాలియా సందడి చేశారు. ఫ్లైయింగ్ కిస్‌లు ఇస్తూ రచ్చ రచ్చ చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. By Seetha Ram 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Virat Kohli: అదే నా వీక్ నెస్ అయ్యింది.. కోహ్లీ బయటపెట్టిన భావాలు! సిగ్నేచర్ షాట్ కవర్‌డ్రైవ్ కోహ్లీకి బలహీనంగా మారిందని పలువురు మాజీలు ఎన్నోసార్లు విమర్శించిన సంగతి తెలిసిందే. అది నిజమే అంటూ కోహ్లీ అంగీకరించాడు. ఇది నాకు సంకటస్థితి. కొన్నేళ్ల నుంచి కవర్ డ్రైవ్ నా బలహీనతగా మారిందంటూ విరాట్ అన్నాడు. By Bhavana 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND VS PAK: కోహ్లీ సెంచరీ కోసం ఎన్నో లెక్కలు వేశా.. అలా జరగకూడదని ప్రార్థించాను: అక్షర్ పటేల్ భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీపై అక్షర్ పటేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లీ సెంచరీ కోసం ఎన్నో లెక్కలు వేశానని అన్నాడు. బ్యాటు అంచును తాకుతూ బాలు దూసుకెళ్లకూడదని తాను ప్రార్థించినట్లు పేర్కొన్నాడు. By Seetha Ram 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs PAK VIRAL VIDEO: ఓటమి తట్టుకోలేక పాక్‌లో పగిలిన టీవీలు.. వీడియో గూస్బంప్స్! దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం సాధించింది. తమదేశ జట్టు ఓడిపోవడంతో పాక్ ప్రజలు చాలా కోపంగా ఉన్నట్లు ఓ వీడియోలో కనిపిస్తోంది. అందులో ఓ వ్యక్తి తమ ఇంట్లో ఉన్న టీవీని బయటకు తీసుకొచ్చి నేలపై బలంగా కొట్టి ముక్కలుముక్కలుగా చేశాడు. By Seetha Ram 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ind Vs Pak: ఓర్నీ ఇదెక్కడి వెటకారం.. విరాట్ కోహ్లీ పేరుతో పాక్ జెర్సీలు.. వీడియో చూశారా! దుబాయ్ వేదికగా జరిగిన భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో విచిత్ర సంఘటనలు చోటుచేసుకున్నాయి. మ్యాచ్ అనంతరం కొందరు క్రికెట్ ప్రియులు విరాట్ కోహ్లీ పేరు, నంబర్‌తో పాకిస్థాన్ జెర్సీలలో కనిపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. By Seetha Ram 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn