నేషనల్ MK Stalin:దేని మీద రాళ్లు రువ్వుతున్నారో గమనించుకోండంటూ స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్! తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తేనె తుట్టే పై రాళ్లు రువ్వొద్దని హెచ్చరించారు.డీఎంకే ఉనికిలో ఉన్నంత కాలం ఈ గడ్డ పై తమిళ భాష,ప్రజలకు విఘాతం కలిగించే ఎటువంటి చర్యలనూ అనుమతించనని అన్నారు. By Bhavana 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kamal Hasan: ఆలస్యంగా రావడం వల్లే ఓటమి..20 ఏళ్ల ముందే వచ్చి ఉంటే కథ వేరేలా ఉండేది! తాను రాజకీయాల్లోకి చాలా ఆలస్యంగా వచ్చానని, అందుకే ఓడిపోయినట్లు భావిస్తున్నానని కమల్ హాసన్ అన్నారు.20 ఏళ్ల ముందే రాజకీయాల్లోకి వచ్చి ఉంటే ఇప్పుడు తన ప్రసంగం, స్థానం వేరేలా ఉండేవన్నారు. By Bhavana 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Gang Rape: ఏంటీ ఘోరం.. బాలికపై ఏడుగురు విద్యార్థులు గ్యాంగ్ రేప్! తమిళనాడు కోయంబత్తూర్‌లో దారుణం జరిగింది. 17ఏళ్ల బాలికపై 7గురు విద్యార్థులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ కాలేజీ విద్యార్థి.. ఆమెను తన గదికి రప్పించుకున్నాడు. అనంతరం తనతో పాటు ఆరుగురు స్నేహితులతో అత్యాచారం చేయించాడు. By Seetha Ram 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jayalalithaa Assets: కళ్లు చెదిరిలే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఖజానా! తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన ఆస్తులు,పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బెంగళూరులోని కోర్టు అధికారులు అప్పగించారు.10,000 పట్టు చీరలు, 750 జతల పాదరక్షలు,27 కిలోల బంగారం, వజ్రాభరణాలు,రత్నాలు ఇతర వస్తువులను అప్పగించారు. By Bhavana 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tamilanadu: ఒక్క నిమ్మకాయ అక్షరాలా రూ.6 లక్షలు.. అందులో ఏమంతా స్పెషల్ ఉందబ్బా! తమిళనాడులో ఓ వ్యక్తి ఒక్క నిమ్మకాయను సుమారు రూ.6 లక్షలకు కొనుగోలు చేయడం విశేషం.అసలు నిమ్మకాయను అంత ధరకు ఎందుకు కొన్నారు..కొనాల్సి వచ్చింది అనే విశేషాలు ఈ కథనంలో... By Bhavana 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Non-Vegetarias : మాంసం మస్తు తింటున్రు...మనది ఎన్నోస్థానమంటే.... భారతదేశం భిన్నమతాలు, విభిన్న జాతులు, భిన్న ఆచారాల సమ్మేళనం. ఆయా జాతులు, ప్రాంతాలు, మతాచారాలను బట్టి వారివారి ఆహారపు అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మాంసాహారాన్ని ఎక్కువ తింటే మరికొన్ని ప్రాంతాల్లో శాఖాహారానికి జై కొడుతారు. By Madhukar Vydhyula 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chennai Crime: ఏసీ ఆన్ చేసి..రసాయనాలు చల్లుతూ...వీడిన చెన్నై తండ్రికూతుళ్ల డెత్ మిస్టరీ! చెన్నై తండ్రికుమార్తె హత్య కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తండ్రికి చికిత్స అందించిన వైద్యుడే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.అంతేకాకుండా మృతదేహాలను ఇంట్లోనే ఐదు నెలలుగా ఉంచి వివిధ రసాయనాలు చల్లినట్లు గుర్తించారు. By Bhavana 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు బై ఎలక్షన్స్ బహిష్కరించిన విజయ్ దళపతి కొత్త పార్టీ యాక్టర్ విజయ్ దళపతి కొత్త పార్టీ తమిఝగ వెట్రి కజగం ఈరోడ్ తూర్పు అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికను బహిష్కరించింది. ఉప ఎన్నికలో గెలవడానికి సీఎం ఎంకే స్టాలిన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్ ఆనంద్ ఆరోపించాడు. By K Mohan 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Pongal Holidays 2025: రాష్ట్రం ప్రభుత్వం గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగింపు! తమిళనాడు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. జనవరి 17ను కూడా సెలవు దినంగా ప్రకటించింది. ఇప్పటికే జనవరి 14, 15, 16 సెలవు దినాలుగా తెలిపింది. ఆ తర్వాత శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో మధ్యలో వచ్చిన శుక్రవారాన్ని కూడా సెలవు దినంగా సీఎం ఆదేశించారు. By Seetha Ram 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn