నేషనల్ Tamilanadu: భారీ పేలుడు.. ఆరుగురు మృతి! తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సత్తూరు సమీపంలోని బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు.అంతేకాకుండా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. By Bhavana 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tamilanadu: ఉద్యోగులకు సంక్రాంతి బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండగ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు ఓ శుభవార్త చెప్పింది.ఉద్యోగులు, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, మాజీ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు పొంగల్ బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. By Bhavana 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app గాడిదల పేరుతో వేల కోట్లుఎలా కొట్టేసారో చూడండి .. | Donkey Milk Scam In Tamil Nadu | RTV By RTV Shorts 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Rahul Gandhi: చెన్నైలో మనమెప్పుడు సైకిల్ తొక్కుదాం మిత్రమా?..స్టాలిన్ కి రాహుల్ క్రేజీ ప్రశ్న! ఎంకే స్టాలిన్ అమెరికా పర్యటనలో జాలీగా గడుపుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. చెన్నైలో మనమిద్దరం కలిసి ఎప్పుడు సైక్లింగ్ చేద్దాం మిత్రమా అంటూ ట్వీట్ చేశారు. By Bhavana 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sri Lanka : తమిళనాడు మత్స్యకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ! శ్రీలంక సముద్ర జలాల్లో చేపల వేటను సాగిస్తున్న ఎనిమిది మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది.అంతర్జాతీయ సముద్ర సరిహద్దు దాటినందుకు శ్రీలంక నేవీ పెట్రోల్ బోట్లు వారిని చుట్టుముట్టి.. ఎనిమిది మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నాయి. By Bhavana 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BSP Chief : బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి దారుణ హత్య బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాండ్ దారుణ హత్యకు గురయ్యారు.పెరంబూర్ లో ఆయన నివాసం వద్ద శుక్రవారం రాత్రి కొందరు కార్యకర్తలతో మాట్లాడుతున్న సమయంలో ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన మీద కత్తితో దాడి చేశారు.చికిత్స పొందుతూ ఆయన మరణించారు. By Bhavana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Tamilnadu: కల్తీసారా ఘటనలో..58 మందికి చేరిన మృతుల సంఖ్య! తమిళనాడు కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజాగా మరణాల సంఖ్య 58 కు చేరుకుంది. మరో వైపు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 156 మంది చికిత్స పొందుతున్నారు. By Bhavana 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala : తిరుమలలో ఘోర ప్రమాదం.. కారు టైర్ పగిలి..నలుగురి పరిస్థితి విషమం! తిరుమలలో ఘోర ప్రమాదం జరిగింది. స్వామి వారి దర్శనానికి వస్తున్న తమిళనాడు భక్తులు ఈ ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డారు. కారు టైరు పగిలి..కరెంట్ స్తంభానికి ఢీకొనడంతో నలుగురు భక్తుల పరిస్థితి విషమంగా ఉంది. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Tamilanadu: తమిళనాడులో ఘోరం..కల్తీసారా తాగి 26మంది మృతి తమిళనాడులో ఘోర విషాదం నెలకొంది. కల్లకురిచిలో కల్తీసారా తాగి 18 మంది మృతి చెందగా..ఆసుపత్రిలో 60 మంది చికిత్స పొందుతుండగా వారిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉంది.దీంతో మృతదేహాలతో సారా కేంద్రం వద్ద గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. By Bhavana 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn