నేషనల్ Pamban Bridge: ఇండియాలో ఫస్ట్ టైం ఇలాంటి బ్రిడ్జ్ ప్రారంభించనున్న మోదీ.. స్పెషాలిటీ ఏంటో తెలుసా? ప్రధాని నరేంద్ర మోడీ శ్రీరామనవమిన తమిళనాడులోని రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయంలో ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం పంబన్ వంతెనను ప్రారంభించనున్నారు. ఇది ఇండియాలోనే ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్. రామేశ్వరాన్ని పంబన్ ద్వీపంతో ఈ బ్రిడ్జ్ కలుపుతుంది. By K Mohan 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ PawanKalyan: తమిళనాడులో జనసేన.. పవన్ సంచలన ప్రకటన! ''నేను ఏదీ ప్లాన్ చేసుకోలేదు. ప్రజల అభీష్టం మేరకు జరగాలని ఉంటే జనసేన కచ్చితంగా తమిళనాడులో అడుగుపెడుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పగ తీర్చుకోవాలనే ఉద్దేశం లేని స్టాలిన్ ఉదార వైఖరిని అభినందించాలన్నారు. By Bhavana 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delimitation : JAC సంచలన నిర్ణయం.. ‘డీలిమిటేషన్ ప్రక్రియ మరో 25ఏళ్లు వాయిదా’ 2026లో జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియపై తమిళనాడు CM స్టాలిన్ అధ్యక్షతన జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ మార్చి 22న చెన్నైలో జరిగింది. ఇందులో మరో 26 ఏళ్లు డీలిమిటేషన్ ప్రక్రియ వాయిదా వేయాలని కేంద్రానికి సూచించాలని నిర్ణయం తీసుకున్నారు. By K Mohan 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rains: మండుతున్న ఎండల్లో వాతావరణశాఖ చల్లటి వార్త.. 3 రోజులపాటు వానలే..వానలు! ప్రస్తుతం మండిపోతున్న ఎండల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఒక చల్లటి వార్త చెప్పంది. రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని శుభవార్త చెప్పింది. పలు ప్రాంతాల్లో బారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. By Bhavana 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Electric shock: చర్చ్ ముందే నలుగురు మృతి.. హైటెన్షన్ వైర్లకు తగిలి మలమల మాడిపోయారు చర్చ్ వేడుకలు ఏర్పాట్లు చేస్తుండగా తమిళనాడు కన్యాకుమారి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎనాయం పుతెంతురై సెయింట్ ఆంటోనీ చర్చి ముందు ఇనుప నిచ్చెన హైటెన్షన్ వైర్లకు తగిలి నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. డెడ్‌బాడీలను పోస్ట్‌మార్టానికి హాస్పిటల్‌కు పంపారు. By K Mohan 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం తమిళనాడులో పండగపూట విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదం తమిళనాడులోని కరూర్ జిల్లా కుళితలైలో కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై కారు ఎదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది . ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలైయ్యాయి. By K Mohan 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Three Language Formula: తమిళనాడులో త్రిభాషా ఫార్ములాపై రగడ.. హిందీ పేర్లు కొట్టేస్తున్న DMK కార్యకర్తలు NEP 2020లో త్రిభాషా ఫార్ములా గురించి DMK, BJP పార్టీల మధ్య వివాదం కొనసాగుతోంది. DMK కార్యకర్తలు బోర్డులపై ఉన్న హిందీ పేర్లకు నల్లరంగు పూస్తున్నారు. త్రిభాష విధానాన్ని వ్యతిరేఖిస్తూ మంగళవారం BJP నాయకురాలు రంజన నాచియార్ పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేసింది. By K Mohan 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tamilanadu: నటి పై రాజకీయ నేత అత్యాచారం.. ఏడుసార్లు అబార్షన్..కోర్టు సంచలన తీర్పు! తమిళ దర్శక నటుడు, నామ్ తమిళర్ కట్చి ప్రధాన సమన్వయకర్త సీమాన్‌పై నటి విజయలక్ష్మి దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. సీమాన్‌పై కేసు తీవ్రమైందని, దీనిని కొట్టివేయడం కుదరదని తేల్చిచెప్పింది By Bhavana 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ MK Stalin:దేని మీద రాళ్లు రువ్వుతున్నారో గమనించుకోండంటూ స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్! తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తేనె తుట్టే పై రాళ్లు రువ్వొద్దని హెచ్చరించారు.డీఎంకే ఉనికిలో ఉన్నంత కాలం ఈ గడ్డ పై తమిళ భాష,ప్రజలకు విఘాతం కలిగించే ఎటువంటి చర్యలనూ అనుమతించనని అన్నారు. By Bhavana 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn