BIG BREAKING : AIADMK పార్టీకి బిగ్ షాక్.. గౌతమి గుడ్ బై!
ప్రముఖ సినీ నటి, ఏఐఏడీఎంకే పార్టీ ప్రచార విభాగం ఉప కార్యదర్శి గౌతమి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు.
ప్రముఖ సినీ నటి, ఏఐఏడీఎంకే పార్టీ ప్రచార విభాగం ఉప కార్యదర్శి గౌతమి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ రాజకీయ ప్రవేశంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై గురువారం ఉదయం కీలక ప్రకటన చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే దర్శకుడు భారతీరాజా మృతితో తన నిర్ణయాన్ని మరో రోజుకు వాయిదా వేసుకున్నారు.
తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా (85) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన, చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.
తమిళనాడు శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. మే 13వ తేదీన జరిగిన ఓటింగ్లో టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన 21 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలపై ఎలాంటి అనర్హత చర్యలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు.
చెన్నై వేదికగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించి సరికొత్త రికార్డు సృష్టించిన భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందను తమిళనాడు సీఎం విజయ్ ప్రత్యేకంగా అభినందించారు.
మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలైకి, బీజేపీ అధిష్ఠానానికి మధ్య గత 18 నెలలుగా తమిళనాడు రాజకీయ వ్యూహాలపై తీవ్రమైన విభేదాలు నడుస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన తన రాజీనామా లేఖలో కూడా స్పష్టంగా పేర్కొన్నారు.
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ను కలిశారు.