జాబ్స్ CM MK Stalin: NEET పరీక్ష వివక్షతో కూడినదే.. మా రాష్ట్రాన్ని మినహాయించండి.. స్టాలిన్ NEET నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రాన్ని కోరారు. వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పరీక్ష వివక్షతో కూడుకున్నదన్నారు. దీనిపై అసెంబ్లీలో శుక్రవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. By srinivas 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బ్రెయిన్ డెడ్ తో చనిపోయిన 11 నెలల పాప గుండెను..ఎడాది చిన్నారికి విజయవంతంగా అమర్చిన వైద్యులు! బ్రెయిన్ డెడ్ అయిన 11 నెలల పాప గుండెను ఏడాది చిన్నారికి విజయవంతంగా అమర్చిన ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.ప్రస్తుతం చిన్నారి అవయవాలు దానం చేసిన పాప తల్లిదండ్రులపై ప్రశంసలు వస్తున్నాయి. By Durga Rao 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: తమిళనాడులో దారుణం..స్పాట్లోనే ఏడుగురు మృతి..! తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. టపాకాయల తయారీకి ప్రసిద్ధి చెందిన శివకాశిలో భారీ పేలుడు సంభవించింది. ముడి సరుకును లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు భారీ విస్పోటనం జరిగింది. పేలుడు ధాటికి మొత్తం ఏడుగురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. By Jyoshna Sappogula 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tamilnadu : భారీ బాంబు పేలుడు.. నలుగురు మృతి తమిళనాడులో దారుణం జరిగింది. విరుదనగర్ జిల్లా రియాపట్టి శివారులోని అవియార్ క్వారీలో పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. By B Aravind 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Annamalai: తమినాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై కేసు నమోదు ఎన్నికల కోడ్ ఉల్లఘించిన నేపథ్యంలో తమినాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై కేసు నమోదు అయింది. పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచారాన్ని రాత్రి 10 గంటలలోపు ముగించాలని ఈసీ నిబంధన పెట్టింది. కాగా, రాత్రి సమయం 10 దాటినా అన్నామలై ప్రచారం చేశారు. By V.J Reddy 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lemon Auction: రూ.35 వేలు పలికిన నిమ్మకాయ.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు! తమిళనాడులో ఓ నిమ్మకాయ ధర రూ.35 వేలు పలకడం చర్చనీయాంశమైంది. శివరాత్రినాడు శివుడికి నైవేద్యంగా సమర్పించిన పలు వస్తువులను శివగిరి గ్రామం ఆలయ కమిటీ వేలం వేసింది. 15మంది నిమ్మకాయకోసమే పోటీపడటం విశేషం. దీనిని దక్కించుకుంటే ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుందని స్థానికుల విశ్వాసం. By srinivas 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi Tour : ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన..10 రోజుల..12 రాష్ట్రాల టూర్.! లోకసభ ఎన్నికల నగరా మోగడానికి ముందే ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటనకు రంగం సిద్ధమైంది. 10రోజుల్లో 12 రాష్ట్రాలను చుట్టేయనున్నారు మోదీ. వచ్చే 10రోజుల్లో తెలంగాణతోపాటు 12 రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. By Bhoomi 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..ఫొటోలు వైరల్..! రెండురోజుల తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధామంత్రి నరేంద్రమోదీ..మదురైలోని మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వెళ్లిన ప్రధానికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.మోదీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Bhoomi 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cotton Cnady: ఆ రాష్ట్రంలో పీచు మిఠాయిపై నిషేధం.. ఎందుకంటే తమిళనాడు ప్రభుత్వం పీచు మిఠాయిపై నిషేధం విధించింది. పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు పరిశోధనల్లో తెలిందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. By B Aravind 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn