విజయ్‌కు బిగ్ షాక్...MLA సంతకం ఫోర్జరీ.. గవర్నర్‌కు ఫిర్యాదు!
తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి, ఏఎమ్ఎమ్కే (AMMK) జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ మధ్య పెద్ద గొడవే మొదలైంది.
తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి, ఏఎమ్ఎమ్కే (AMMK) జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ మధ్య పెద్ద గొడవే మొదలైంది.
విద్యార్థులను అభినందిస్తూ, పరీక్షల్లో వెనుకబడిన వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తూ తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
విజయ్‌కు చెందిన టీవీకే పార్టీని అడ్డుకోవడానికి, దశాబ్దాల శత్రువైన డీఎంకేతో కలిసి వెళ్లడానికి పళనిస్వామి మొగ్గు చూపుతుండటంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.
తమిళనాడు రాజకీయాలు గత ఆరు దశాబ్దాల చరిత్రలో ఎన్నడూ చూడని విలక్షణమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వం ఎవరిదనే సస్పెన్స్ ఇంకా వీడలేదు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) చుట్టూ వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాయపురం నియోజకవర్గం నుంచి గెలిచిన టీవీకే అభ్యర్థి విజయ్ దాము ప్రయాణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది
ఒకవేళ డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తే, తమ పార్టీకి చెందిన 108 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తారని నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ హెచ్చరించింది
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టి ప్రభుత్వ ఏర్పాటుకు తహతహలాడుతున్న సూపర్ స్టార్ విజయ్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చుక్కలు చూపిస్తున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామాకు తెరపడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌కు, టీవీకే అధినేత విజయ్‌కు మధ్య జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయి. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి, TVK ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.