Latest News In Telugu Minister KTR: సిరిసిల్ల పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతోంది సిరిసిల్ల పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. అక్కడ ప్రభుత్వం ఇటీవల నిర్మించిన మెడికల్ కాలేజీని ప్రారంభించారు. By Karthik 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నాగర్ కర్నూల్ జిల్లాలో ఫుడ్ పాయిజన్.. 40 మందికి అస్వస్థత నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూరులో దారుణం చోటు చేసుకుంది. మన్ననూరులోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల వసతిగృహంలో ఫుడ్ పాయిజన్ వల్ల సుమారు 40 మంది విద్యార్థునులు అస్వస్థతకు గురయ్యారు. By Karthik 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rajasthan Kota: కోటాలో విద్యార్థులు చనిపోతుంది ఎఫైర్ల వల్ల..మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు! విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంది కేవలం వారికి ఉన్న ఎఫైర్ల వల్లే అంటూ ఆ రాష్ట్ర మంత్రి (MInister)వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. By Bhavana 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి Kakinada: గాంధీనగర్‌లోని నేషనల్ కాలేజీ ఆప్ నర్సింగ్ ముందు విద్యార్థునులు ఆందోళన కాకినాడ జిల్లా గాంధీనగర్‌లోని నేషనల్ కాలేజీ ఆప్ నర్సింగ్ ముందు విద్యార్థునులు ఆందోళనకు దిగారు. తమపై ఎండీ వెంకట్రావు, అతని స్నేహితులు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. By Karthik 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Nadendla Manohar: సీఎం జగన్ GER సర్వే ఫలితాలను బయట పెట్టాలి వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన GER సర్వేను ఎందుకు బయట పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. By Karthik 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Etala Rajender: మాట్లాడటానికి వెళ్లిన వారిపై దాడి చేయడం ఎంటి ? బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాకతీయ యూనివర్సిటీ వీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్డీ అడ్మిషన్ విషయంలో మెరిట్‌పై మాట్లాడటానికి వెళ్లిన విద్యార్థి నేతలపై పోలీసులు దాడి చేయడం ఎంటన్నారు. వర్సిటీ వీసీ విద్యార్థులను కొట్టించారని ఈటల రాజేందర్ ఆరోపించారు. By Karthik 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సిద్ధిపేటతో ఉద్రిక్తత.. హరీష్ రావు కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ యత్నం మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయ ముట్టడికి ఏబీవీపీ నేతలు యత్నంచారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోందని ఆరోపించారు. By Karthik 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Pocharam Srinivas Reddy: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి క్రీడలు విద్యార్థుల మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పర్యటించిన ఆయన.. అక్కడ నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. By Karthik 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కరీంనగర్లో ఉద్రిక్తత.. మంత్రి కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ యత్నం కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విద్యార్థుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలించారు. By Karthik 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn