ఆంధ్రప్రదేశ్ ఐరాస వేదికపై ప్రసంగించనున్న ఏపీ విద్యార్థినులు....! ఏపీ(ap) కి చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రపంచ వేదికపై ప్రసంగించనున్నారు. ప్రభుత్వ బడిలో చదివిన విద్యార్థులకు ఐరాస(uno)లో ప్రసంగించే అవకాశం రావడంతో ఆ విద్యార్థులపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఎం. శివలింగమ్మ, సీ. రాజేశ్వరిలు ఐరాస సమావేశానికి హాజరవుతారని అధికారులు తెలిపారు. By G Ramu 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఆ ప్రిన్సిపాల్ మాకు వద్దు.. మా బాధను అర్థం చేసుకోండి దామెరకుంటలో గురుకుల పాఠశాల విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని, మెనూ సరిగా పాటించడం లేదని ఆరోపిస్తూ రహదారిపై బైఠాయించారు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అధికారులు సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. By Vijaya Nimma 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling రోడ్డెక్కిన విద్యార్థులు.. టీచర్ కావాలని డిమాండ్..! ప్రభుత్వం చెబుతోంది ఒకటి అమలు చేస్తోంది మరోటిలా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం గ్రామస్థాయిలో ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించడంలేదు. విద్యార్థులు అధికంగా ఉన్న పాఠశాలల్లో ఒక్క ఉపాధాయుడు మాత్రమే ఉంటున్నాడు. ఆ ఒక్క ఉపాధ్యాయుడు కూడా సరిగ్గా పాఠశాలకు రాకపోవడంతో విద్యార్థుల చదువుకు ఇబ్బందిగా మారింది By Karthik 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn