/rtv/media/media_files/2025/01/16/j07BaNdarJNl5BkKIjJy.jpg)
aI TOOLS Photograph: (aI TOOLS)
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఆధునిక సౌకర్యాల వల్ల ఎంత మేలు జరుగుతుందో.. అంతే స్థాయిలో నష్టం జరుగుతుందని నిపుణులు ఆంధోళన చెందుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్న విద్యార్థులు నష్టపోతున్నారని ఓ రీసెర్చ్‌లో తేలింది. AI వాడటంతో విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ తగ్గిపోతున్నాయని తాజాగా చేసిన ఓ అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది.
READ ALSO :నీట్ UG పరీక్షపై NTA సంచలన నిర్ణయం!
బ్రిటన్‌లో 17 ఏళ్ల పైబడిన 650 మంది వ్యక్తులపై సైకాలజిస్టులు సర్వే చేశారు. ఈ రీసెర్చ్‌లో కాగ్నిటివ్ ఆఫ్‌లోడింగ్ అని పిలువబడే AI టూల్ వాడిన వారికి మెమోరీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ పనులను ఏఐ టూల్‌కు అప్పగించారు. అయితే ఆ యువకుల్లో విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యం తక్కువగా ఉందని తేలింది.
ఇది కూడా చదవండి: సైఫ్ అలీ ఖాన్ ఆస్తులు ఇన్నా..? మొదటి భార్యకు భరణమెంత ఇచ్చాడంటే..
సొసైటీస్‌లో రాసిన ఏఐ టూల్స్ ఇన్ సొసైటీ: ఇంపాక్ట్స్ ఆన్ కాగ్నిటివ్ ఆఫ్‌లోడింగ్ అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ అనే అధ్యయనంలో SBS స్విస్ బిజినెస్ స్కూల్‌కు చెందిన ప్రధాన రచయిత మైఖేల్ గెర్లిచ్ కాగ్నిటివ్ ఆఫ్‌లోడింగ్ AI టూల్ వాడటం వల్ల ఎంత విద్యార్థులు ఎంత నష్టపోతున్నారో వివరించారు. AI టూల్స్‌పై ఎక్కువ ఆధారపడ్డ స్టూడెంట్స్‌కు ఇతరులతో పోలిస్తే క్రిటికల్ థింకింగ్‌లో తక్కువ స్కిల్స్ ఉందని మిస్టర్ గెర్లిచ్ రాశారు.
ఇది కూడా చదవండి: KTR: ముగిసిన ఈడీ విచారణ.. 7 గంటలు చెమటలు పట్టించిన అధికారులు!