తెలంగాణ Telangana: రేవంత్ సర్కార్కు కేంద్రం షాక్.. ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికపై మరో సారిసర్వే చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. కేంద్రం రూపొందించిన యాప్లో వివరాలు నమోదు చేస్తేనే నిధులిస్తామని సెంట్రల్ గవర్నమెంట్ తెలిపింది. కేంద్రం ఈ నిర్ణయంతో ఇళ్ల పంపీణీపై సస్పెన్స్ నెలకొంది. By K Mohan 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మూడ్ ఆఫ్ ది నేషన్ : బెస్ట్ సీఎంగా నాలుగో స్థానంలో చంద్రబాబు ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ లో ఏపీ సీఎ: చంద్రబాబు నాలుగో స్థానంలో నిలిచారు. దేశంలో ఉన్న బెస్ట్ ముఖ్యమంత్రుల్లో ఆయన మొదటవరుసలో ఉన్నారు. గత ఏడాది 5వ స్థానంలో ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఒకమెట్టు పైకెక్కారు. By Manogna alamuru 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Khammam: ఇంటింటి సర్వే అంటూ మొత్తం దోచేసిన దొంగలు.. పోలీస్ యూనిఫాంలో వచ్చి..! ఖమ్మంలో పట్టపగలే దొంగలు బరితెగించారు. ఇంటింటి సర్వే చేస్తున్నామంటూ సుందరయ్య నగర్ శీలం యుగేంధర్ రెడ్డి ఇంట్లోకి చొరబడిన ఉన్నదంతా దోచుకెళ్లారు. ఓ వ్యక్తి పోలీస్ యూనిఫాం వేసుకోగా తనవెంట ఉన్నవాళ్లంతా ప్రభుత్వ అధికారులమంటూ నమ్మించి మోసానికి పాల్పడ్డారు. By srinivas 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ AI టూల్స్ వాడితే విద్యార్థులకు అది తగ్గుతుంది.. సర్వే రిపోర్ట్ ఏఐ టూల్స్ వాడుతున్న విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్ తగ్గిపోతుందని బ్రిటన్లో నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. 17ఏళ్లకు పైబడిన 650 మందికి కొన్ని టెస్టులు పెట్టారు. వారిలో AI టూల్స్ వారికంటే నార్మల్ స్టూడెంట్స్కు క్రిటికల్ థింకింగ్ స్కిల్ తక్కువగా ఉందట. By K Mohan 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: కులమే కాదు.. ఆస్తి, అప్పులతో పాటు ఆ 75 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు రంగం సిద్ధమైంది. నవంబర్ 6 నుంచి 20 రోజులపాటు అధికారులు సర్వే చేపట్టనున్నారు. మొత్తం 75 ప్రశ్నలతో రూపొందించిన ఫార్మాట్ లో సమగ్ర సమాచారాన్ని నమోదు చేయనున్నారు. తప్పులు చెప్పినవారిపై క్రిమినల్ కేసులు పెట్టనున్నారు. By srinivas 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో కులగణన సర్వే .. మొత్తం 60 ప్రశ్నలు సిద్ధం తెలంగాణలో త్వరలో కులగణన సర్వే జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రాజకీయ పదవులు పొందారా, సంక్షేమ పథకాలు అందుతున్నాయా, ఉపాధి ఏంటి ఇలా మొత్తం 60 ప్రశ్నలు సిద్ధం చేశారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: కోకాపేటలో బిడ్డర్లకు ఎక్కువ భూమి..హెచ్ఎండీఏ సర్వే కోకాపేటలో నియోపోలిస్ లే అవుట్, బుద్వేల్లలో బిడ్డర్లు ఎక్కువ భూమిని పొందారని హెచ్ఎండీఏ అనుమానిస్తోంది. లే అవుట్లను అభివృద్ధి చేసే క్రమంలో కొలతల సమస్య వల్లే ఇలా జరిగిందని చెబుతోంది. దీని మీద స్పష్టత కోసం ఇప్పుడు మళ్ళీ తాజాగా సర్వేను చేపట్టింది. By Manogna alamuru 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Survey: అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా మరోసారి మోదీ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా భారత ప్రధాని మోదీ ఇప్పటికే చాలాసార్లు ఎన్నికయ్యారు. ఇప్పుడు మళ్ళీ మరోసారి అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో మోదీ మొదటి స్థానంలో నిలిచారు. By Manogna alamuru 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ట్రంప్ ఆధిక్యానికి బ్రేక్..కమలా ఎఫెక్ట్ అమెరికాలో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో కమలా హారిస్ తెర మీదకు వచ్చారు. దీంతో డెమోక్రాటిక్ పార్టీ సడన్గా ముందంజలోకి వచ్చేసింది. ట్రంప్ వెనుకబడిపోయారు అని సర్వేలు చెబుతున్నాయి. By Manogna alamuru 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn