ఈ స్టూడెంట్ ఐడియాకు సెల్యూట్.. టైం లేదని ఎగ్జామ్ సెంటర్కు ఎలా వచ్చాడంటే..?
ట్రాఫిక్ జామ్లో ఎగ్జామ్ సెంటర్కు చేరుకునేందుకు ముంబైలో ఓ విద్యార్థి కొత్తగా ఆలోచించాడు. వాయ్ తాలూకా పసరణి గ్రామానికి చెందిన సమర్థ్ మహంగడే పారాగ్లైడింగ్ చేస్తూ 20 నిమిషాల్లో పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. అతని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Bihar: గురుదక్షిణగా..గర్ల్ ఫ్రెండ్ గా ఉండు...విద్యార్థినికి టీచర్ వేధింపులు
ఈ మధ్య టీచర్లు దారుణంగా తయారవుతున్నారు. చాలాచోట్ల విద్యార్థులను వేధిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బీహార్ లో ఓ టీచర్...విద్యార్థిని వెంటపడ్డాడు. గురుదక్షిణగా ఆమెను గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలంటూ వేధించాడు.
Teacher Harassment News: వీడు టీచర్ కాదు టార్చర్.. తన్నిన సిగ్గు రాలే: మరో విద్యార్థినిని ఏం చేశాడంటే!
రంగారెడ్డి జిల్లాలో మరో కీచక టీచర్ వ్యవహారం బయటపడింది. ఇబ్రహీంపట్నం లయోల స్కూల్ లోని ప్రిన్సిపల్ దీనావన్ రావు పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ప్రిన్సిపల్ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.
Lady Professor : క్లాస్ రూమ్లో స్టూడెంట్తో పెళ్లి.. లేడీ ప్రొఫెసర్ సంచలన నిర్ణయం!
క్లాస్ రూమ్లో ఓ స్టూడెంట్ను లేడీ ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న ఘటన వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లేడీ ప్రొఫెసర్ తన రాజీనామా లేఖను సమర్పించారు. తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని... పని చేయలేనని తన రాజీనామా లేఖలో వెల్లడించారు.
AP Crime News: ఏపీలో మరో ఘోరం.. ఆ వాగులో ఇంజనీరింగ్ విద్యార్థిని హత్య!
ఏపీ నెల్లూరు జిల్లాలో మరో ఘోరం జరిగింది. గూడూరు పట్టణ సమీపంలోని పంబలేరు వాగులో ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల సెకండ్ ఇయర్ విద్యార్థిని లేహానెస్సి మృతదేహం కలకలం రేపుతోంది. ఆమెను హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
GIRL INJURED : ఎస్సీ బాలికల హాస్టల్లో ఊడిపడ్డ ఇనుప పైపు..తర్వాత ఏమైందంటే...
హాస్టల్లో విద్యార్థిని తలపై ఇనుప పైపు పడడంతో గాయాలైన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. విద్యార్థిని హాస్టల్ ఆవరణలో ఉండగా భవనంపై నుంచి ఇనుప పైపు ఊడిపడింది. దీంతో తలకు తీవ్ర గాయం కాగా వార్డెన్ స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
Road Accident: రోడ్డు ప్రమాదంలో పదవతరగతి విద్యార్థి మృతి
రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ట్యూషన్ నుండి ద్విచక్రవాహనం పై ఇంటికి వెళ్తున్న సమయంలో టిప్పర్ లారీ యూ టర్న్ తీసుకునే క్రమంలో బైక్ కు లారీ తగిలి తేజ అక్కడికక్కడే మృతి చెందాడు.
/rtv/media/media_files/2025/03/06/qPasFcRJGRcq7sHteb3e.jpg)
/rtv/media/media_files/2025/02/17/DOYH8UyX3iw1Mh0SB0fJ.jpg)
/rtv/media/media_files/2025/02/15/o54Iw7ibaVicCjeRNEq4.jpg)
/rtv/media/media_files/2025/02/07/r6TsEmvDbqMLvY5giUKj.jpg)
/rtv/media/media_files/2025/02/05/XhMEs4kMzxnwu7TMKfZw.jpg)
/rtv/media/media_files/2025/01/28/F84UXyQn9pNJIJZ4Tpv6.webp)
/rtv/media/media_files/2025/01/30/XN1kQALz8PUJKEcLQ2VF.jpg)
/rtv/media/media_files/2025/01/28/Nq8h9JRMLpqmGHLjDn98.webp)
/rtv/media/media_files/2025/01/28/4C5nCERGg9OIQiYu1Ddw.jpg)