BIG BREAKING: పెద్దగట్టు జాతరలో తొక్కిసలాట
పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో తొక్కిసలాట జరిగింది. మర్రిచెట్టుకు దగ్గరలో మున్సిపల్ చెత్త ట్రాక్టర్ జనాల మధ్యకు రావడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అయితే పెద్దగా ఎవరికీ ప్రమాదం జరగలేదని తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/01/29/k1wO5gJgSvEuZQ02vYEX.jpg)
/rtv/media/media_files/2025/02/18/9OBtqAsHcbIc00eiuHRg.jpg)
/rtv/media/media_files/2025/02/16/sZdv2NMsYcFJ0qWt8YqO.jpg)
/rtv/media/media_files/2025/02/16/R2uPHofk7ndpGRsXwQy1.jpg)
/rtv/media/media_files/2025/02/16/85HJxFHIaG6DQY0apEOQ.jpg)
/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
/rtv/media/media_files/2025/02/03/I9AbL5lcYGq2tpgFcXxC.jpg)
/rtv/media/media_files/2025/01/29/jG7p7kx67vRXy1VP3EE5.jpg)