క్రైం Minor boy accident: 15ఏళ్ల బాలుడు కారు డ్రైవింగ్.. 2ఏళ్ల చిన్నారి మృతి 15ఏళ్ల కుర్రాడు కారు డ్రైవింగ్ కారణంగా ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి చనిపోయింది. ఈ ఘటన రంజాన్ రోజే ఢిల్లీలోని పహర్గంజ్లో చోటుచేసుకుంది. కారు నడిపిన బాలుడి పేరు పంకజ్ అగర్వాల్, అతని తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. By K Mohan 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: ఈద్ సందడి.. ముస్లింలకు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్ రంజాన్ సందర్భంగా ప్రధాని మోదీ ముస్లింలకు ఎక్స్‌లో ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. '' ఈ పండుగ మన సమాజంలో ఆశ, సామరస్యం, దయ గుణాల స్పూర్తిని పెంపొందిచాలి. మీరు చేసే అన్ని ప్రయత్నాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈద్ ముబారక్'' అంటూ రాసుకొచ్చారు. By B Aravind 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ramadan Festival: దుబాయ్ లో 30న, ఇండియాలో 31 ఈద్.. సౌదీ అరేబియాలో చంద్రుడు ఈరోజే దర్శనమిచ్చాడు. దీంతో అక్కడ రేపే ఈద్ ఉత్ ఫితర్ జరుపుకోనున్నారు. ఆ లెక్క ప్రకారం ఇండియాలో మార్చి 31న అంటే సోమవారం రంజాన్ పండుగ సెలబ్రేట్ చేసుకోనున్నారు. By Manogna alamuru 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ March Bank Holidays: తెలుగు రాష్ట్రాల్లో 14 రోజులు బ్యాంకులు బంద్ మార్చి నెలలో సెలవులు జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఈ నెలలో మొత్తం 14 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ప్రభుత్వ సెలవులు, ప్రాంతీయ సెలవులు, శనివారాలు, ఆదివారాలు అన్నింటిని కలిపి లిస్ట్‌ను ఆర్బీఐ ప్రకటించింది. By Kusuma 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Ramadan: సౌదీలో నేడే దర్శనమివ్వనున్న నెలవంక.. ఏ దేశంలో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే? నెలవంక కనిపించిన తర్వాత రోజు నుంచి రంజాన్ ఉపవాసం ఆచరిస్తారు. సౌదీ అరేబియాలో నేడు నెలవంక కనిపించనుంది. పాకిస్థాన్, భారత్‌లో మార్చి 1వ తేదీన నెలవంక కనిపస్తుంది. దీంతో మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు రంజాన్ ఉపవాసాన్ని ఆచరిస్తారు. By Kusuma 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: రెచ్చిపోయిన హైదరాబాదీలు..బిర్యానీ, హలీమ్ తెగ తిన్నారు హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్. పండగ అయినా, క్రికెట్ అయినా, ఉత్సవం అయినా బిర్యానీలు తినాల్సిందే. అలాంటిది రంజాన్ అంటే తగ్గుతారా మనోళ్ళు. అందుకే ఈ పండుగకు పది లక్షల బిర్యానీలు, 5.3 లక్షల హలీం పేట్లు తినేశారు. By Manogna alamuru 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ramadan : రంజాన్‌లో మూడు రోజుల దుఃఖాన్ని వీరే జరుపుకుంటారు.! రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. అయితే ముస్లింల్లోని ఓ వర్గం మాత్రం రంజాన్‌లో మూడు రోజుల పాటు సంతోషకరమైన ఈవెంట్లను జరుపుకోదని తెలుస్తుంది. అయితే ఆ వర్గం ఏమిటి? ఎందుకు రంజాన్‌లో మూడు రోజుల దుఃఖాన్ని జరుపుకుంటారో పూర్తిగా తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్లండి. By Jyoshna Sappogula 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ramadan : రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్నారా? డాక్టర్ చెప్పే ఈ చిట్కాలు పాటించండి! రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు ఉపవాసానికి ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. ఉపవాసం ప్రారంభించేటప్పుడు పుష్కలంగా నీరు త్రాగాలి. అధిక కెఫిన్, ఉప్పగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. By Vijaya Nimma 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ramadan : ఈ సంవత్సరం రంజాన్ ఎప్పుడు వస్తుంది?..రంజాన్ ప్రాముఖ్యత ఏంటి? ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో రంజాన్ ఒకటి. రంజాన్ మాసం మొత్తం ముస్లింలందరూ ఉపవాసం ఉంటారు. అయితే ఈ పండగ సమయంలో ఉపవాసం చేయడం వెనుక ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అదేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn