/rtv/media/media_files/2025/04/01/a1su0Dex9Ph5CD111mDr.jpg)
ram charan at friends ramadan celebrations
Ram Charan Video: తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. మసీదుల్లో ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో ప్రార్థనలు చేశారు. ఇళ్లల్లో కూడా బంధువులు, స్నేహితులతో కలిసి రంజాన్ వేడుకలను సంబరంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈద్ వేడుకల్లో సందడి చేసిన నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇది కూడా చూడండి: ఫైనల్లీ.. క్లీంకార ఫొటో షేర్ చేసిన ఉపాసన.. తాత చేతుల్లో ఎంత ముద్దుగా ఉందో..!
Ram Charan at a private Eid party!
— Satya (@YoursSatya) March 31, 2025
pic.twitter.com/GHqMg0yvT4
ఈద్ వేడుకల్లో రామ్ చరణ్
హైదరాబాద్‌లోని తన ముస్లిం ఫ్రెండ్ ఇంట్లో రంజాన్ వేడుకలో పాల్గొన్నారు. క్యాజువల్ డ్రెస్ లో సింపుల్ గా వెళ్లిన చరణ్ కి ఫ్రెండ్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అనంతరం చరణ్ అక్కడ అందరినీ ప్రేమగా పలకరించి.. వారి విందును స్వీకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
cinema-news | latest-news | ramadan