క్రైం Rajasthan : లవర్‌తో లేచిపోయి తిరిగొచ్చి.. భర్తను లేపేసింది! రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో జరిగిన ఒక భయంకరమైన హత్య కేసు ఇటీవల వెలుగులోకి వచ్చింది. నసీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనలో మృతుడి భార్య జనత, ఆమె వికలాంగుడైన ప్రేమికుడు బషీర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. By Krishna 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం ఐపీఎల్ లో గుజరాత్ ఓటమి అన్నదే లేకుండా ముందుకు సాగిపోతోంది. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ 58 పరుగులతో ఘన విజయం సాధించింది. మరోవైపు హ్యాట్రిక్ పై కన్నేసిన రాజస్థాన్ కు నిరాశ ఎదురైంది. By Manogna alamuru 09 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Family Suicide: హత్యా.. ఆత్మహత్యా.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి! రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఒక వ్యాపారవేత్త ఇంట్లో ముగ్గురు చనిపోయారు. వ్యాపారవేత్త నితిన్ మొదట తన భార్య రజని,18 ఏళ్ల కుమార్తె జెస్సికాను హత్య చేసి, ఆపై తాను ఆత్మహత్య చేసుకుని మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై విచారణ చేపడుతున్నారు. By Krishna 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Sub Inspector: లీవ్ లెటర్ బయటపెట్టిన స్కామ్.. లేడీ SI ఊచలు లెక్కించింది మోనిక 2021లో SI రాత పరీక్ష రాసి.. అందులో 34వ ర్యాంక్ సాధించింది. జాబ్‌లో కూడా జాయింన్ అయ్యింది. మోనిక రాసిన లీవ్ లెటర్లో అన్నీ తప్పులు ఉన్నాయి. డౌట్‌తో ఆఫీసర్లు విచారించగా ఆమె చీటింగ్ చేసి ఉద్యోగం సాధించిందని తేలింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. By K Mohan 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rajasthan : రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హోలికా దహన్ ..లక్షలాది కొబ్బరికాయలతో... భారతదేశం అనేక సంస్కృతులు, సంప్రదాయాల నిలయం. దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా ఏదో ఒక పండుగ జరుపుకుంటూనే ఉంటారు. అయితే ఒకే పండగను ఆయా ప్రాంతాల్లో వేర్వేరుగా నిర్వహిస్తారు. హోలీపండుగ సంబురాలు దేశమంతా జరుపుకుంటున్నారు. కామదహనం సైతం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. By Madhukar Vydhyula 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నడిరోడ్డుపై వధువు కిడ్నాప్.. ఊరేగింపు మధ్యలో ఎలా ఎత్తుకెళ్లారంటే? పెళ్లయ్యాక అత్తమామల ఇంటికి వెళ్తున్న ఓ నవ వధువును ఆమె మాజీ ప్రియుడు కిడ్నాప్ చేశాడు. నడిరోడ్డు మీదనే కిడ్నాప్ చేయడంతో వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు వధువుని వరుడికి అప్పగించి, దుండుగులను అదుపులోకి తీసుకున్నారు. By Kusuma 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Watch Video: కాలర్లు పట్టుకొని పొట్టు పొట్టు తన్నుకున్న బీజేపీ నేతలు.. వీడియో వైరల్ రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆసక్తికర సంఘటన జరిగింది. ఇద్దరు బీజేపీ నేతల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో ఒకరి చొక్కా కాలర్లు మరొకరు పట్టుకొని కొట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. By B Aravind 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Death Threat: సీఎంను చంపేస్తానంటూ జైలు నుంచి ఖైదీ ఫోన్ రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు హత్య బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. దౌసా జైలు ఉన్న ఓ ఖైదీ సీఎంను చంపేస్తానని ఫోన్లో బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దీనిపై విచారణ ప్రారంభించారు. By B Aravind 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Yashtika Acharya: 270Kg బరువు మెడపై పడి.. జిమ్‌లోనే కుప్పకూలిన అథ్లెట్ (viral video) జిమ్‌లో బరువులు ఎత్తుతూ నేషనల్ పవర్‌లిఫ్టింగ్ అథ్లెట్ మృతి చెందింది. 17 ఏళ్ల యష్టిక ఆచార్య 270 కేజీల బరువు ఎత్తుతూ పవర్‌లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ జిమ్‌లోనే కుప్పకూలిపోయింది. ఈ విషాద ఘటన రాజస్థాన్‌లోని బికనీర్‌లోని జిమ్‌లో చోటుచేసుకుంది. By K Mohan 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn