Latest News In Telugu Kota : కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది తొమ్మిదో ఘటన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఇంకా ఆగడం లేదు. తాజాగా హర్యానాకు మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాదిలో ఇది తొమ్మిదో ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది. By B Aravind 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress Party : కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. మాజీ ఎమ్మెల్యే సస్పెండ్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఫిర్యాదుల నేపథ్యంలో షియో అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే అమీన్ ఖాన్, రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యదర్శి బాలేందు సింగ్ షెకావత్‌లను 6 సంవత్సరాల పాటు పార్టీ నుంచి సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేసింది. By V.J Reddy 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : పెళ్లింట తీవ్ర విషాదం.. 9మంది దుర్మరణం! రాజస్థాన్‌లోని ఝలావాఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్‌లోని డుంగ్రి గ్రామంలో జరిగిన పెళ్లికి వెళ్లి వస్తుండగా బాధితులు ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీకొట్టింది. తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : ఘోర ప్రమాదం.. కారు, ట్రక్కు ఢీకొని ఏడుగురు సజీవదహనం రాజస్థాన్‌లోని సికార్ జిల్లా ఫతేపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం వంతెనపై ఓ కారు, ట్రక్కు ఢీకొనడంతో ఏడుగురు సజీవ దహనమయ్యారు. కారులో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలతో సహా మొత్తం ఏడుగురు ఉన్నారు. By B Aravind 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rajasthan: ఎయిర్ స్ట్రిప్‌పైకి దూసుకొచ్చిన ఎద్దు.. వీడియో వైరల్! రాజస్థాన్ అగ్దావా ఎమర్జెన్సీ ఎయిర్ స్ట్రిప్ వద్ద భద్రతా లోపం బయటపడింది. ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా C295 విమానం ల్యాండింగ్ అవగానే అకస్మాత్తుగా ఒక ఎద్దు ఎయిర్ స్ట్రిప్‌పైకి దూసుకొచ్చి గందరగోళం సృష్టించింది. భద్రతా సిబ్బంది, కమాండోలు భయాందోళనకు గురయ్యారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rajasthan:10 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసిన దుండగుడు! రాజస్థాన్‌లో మరోసారి అత్యాచార ఘటన వెలుగు చూసింది. ఈ అత్యాచార ఘటన ధోల్పూర్ జిల్లాలోని కౌలారి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మలవిసర్జనకు పొలానికి వెళ్లిన ఓ పదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. By Durga Rao 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rajasthan : మరీ ఇంత దారుణమా..అత్యాచార బాధితురాలికి కోర్టులో ఘోర అవమానం ఓ మహిళపై అత్యాచారం జరిగింది. దానికే కుంగిపోతుంటే..న్యాయం చేయాల్సిన కోర్టు ఆమెను మరింత అవమానించింది. రాజస్థాన్‌లో ఓ దళిత మహిళకు ఈ ఘోర అవమానం జరిగింది. By Manogna alamuru 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rajasthan: చిరుతను మట్టుబెట్టిన యువకుడు! సాధారణంగా వన్యమృగాలు అంటే మనుషులలో భయం ఉంటుంది. అందులో చిరుతపులి అంటే ప్రాణాలు గాలిలో కలిసినంత పనవుతుంది. కాని ఓ యువకుడు ఆ చిరుతపులినే మట్టుబెట్టిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. By Durga Rao 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress : కాంగ్రెస్ ఆరో జాబితా విడుదల దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఐదు జాబితాల్లో 190 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తాజాగా ఆరో అభ్యర్థుల జాబితాను ప్రకటిచింది. ఐదుగురితో కూడిన ఆరో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల మొ అభ్యర్థులను ప్రకటించలేదు. By V.J Reddy 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn