క్రైం Tejas fighter jet: ఇళ్లపై కూలిన తేజాస్ ఫైటర్ జెట్.. వీడియో వైరల్! భారత వైమానిక దళానికి చెందిన తేజాస్ ఫైటర్ జెట్ విమానం ప్రమాదానికి గురైంది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని ఓ హాస్టల్ సమీపంలో కూలిపోయింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. By srinivas 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Marriage: పెళ్లి చేసుకునేందుకు గ్యాంగ్‌స్టర్‌కు 6 గంటల పాటు పెరోల్ రాజస్థాన్‌కు చెందిన సందీప్ అనే గ్యాంగ్‌స్టర్‌కు అక్కడి హైకోర్టు పెళ్లి చేసుకునేందుకు మార్చి 12న ఆరు గంటల పాటు పెరోల్ ఇచ్చింది. అతడు చేసుకుబోయే హర్యాణాకు చెందిన అనురాధ చౌదరీ అనే మహిళ కూడా జైలుశిక్ష అనుభవించి కొంత కాలం క్రితం బెయిల్‌పై విడుదలైంది. By B Aravind 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kota : కోటాలో అదృశ్యమైన విద్యార్థి మృతదేహాం లభ్యం.. ఇటీవల రాజస్థాన్‌లోని కోటాలో శిక్షణ తీసుకుంటున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమవ్వగా.. అందులో మధ్యప్రదేశ్‌కు చెందిన రచిత్ సోంధ్య (16) మృతదేహం లభ్యమైంది. గర్దియా మహదేవ్ మందిర్ సమీపంలోని ఓ అటవీ ప్రాంతం సమీపంలో అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. By B Aravind 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Destination Wedding:అందం, లగ్జరీ..డెస్టినేషన్ వెడ్డింగ్‌కు బెస్ట్ ప్లేస్ రాజస్థాన్ ఈ మధ్య కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కల్చర్ బాగా ఎక్కువైపోయింది. వాళ్ళు ఉన్న చోట కాకుండా వేరే లోకేషన్‌కు వెళ్ళి మరీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. దీనికి కారణం జీవితంలో ఒకేసారి వచ్చే అద్భుతమైన క్షణాల్ని మధురంగా మలచుకోవాలనుకోవడమే. By Manogna alamuru 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Fake Ed : కాల్ లిఫ్ట్ చేస్తే 8 కోట్లు ఫసక్.. ఈ క్రైమ్ గురించి తెలుసుకుంటే షాకవుతారు ! రాజస్థాన్ జుంజునులో ఫేక్ ఈడీ పేరిట భారీ మోసం జరిగింది. మనీలాండరింగ్ కేసులో తన పేరుందని బెదిరించి ఓ మహిళ నుంచి ఏకంగా రూ.8కోట్లు దోచేశారు దుండగులు. ఆమె ఫిర్యాదుతో కంగుతిన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. By srinivas 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KOTA : కోటాలో మరో విద్యార్థి అదృశ్యం.. వారంలో రెండో ఘటన కోటాలో జేఈఈ కోచింగ్ తీసుకుంటున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థి అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో విద్యార్థి కనిపించకుండా పోయాడు. కోటాలో నీట్ కోచింగ్ తీసుకుంటున్న యువరాజ్ అనే విద్యార్థి శనివారం హాస్టల్ నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు. By B Aravind 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi : రూ. 17 వేల కోట్ల పనులకు శ్రీకారం చుట్టనున్న ప్రధాని మోదీ! 17 వేల కోట్ల రూపాయల పనులను రాజస్థాన్ కు మోదీ కానుకగా ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ‘అభివృద్ధి చెందిన భారత్, అభివృద్ధి చెందిన రాజస్థాన్’ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగిస్తారు. By Bhavana 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sonia Gandhi:రాజ్యసభ కోసం రాజస్థాన్ నుంచి సోనియా నామినేషన్ రాజ్యసభ సభ్యురాలిగా కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీ తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ప్రియాంక, రాహుల్ గాంధీ వెంట రాగా...జైపూర్‌లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు సోనియా గాంధీ. By Manogna alamuru 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rajasthan: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య..ఈ ఏడాదిలో నాలుగోది! కోటాలో కోచింగ్ విద్యార్థుల ఆత్మహత్యల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా శుభ్ చౌదరి అనే విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాదిలో ఇది నాలుగోది. మృతునిది జార్ఖండ్. By Bhavana 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn