క్రైం Fake Ed : కాల్ లిఫ్ట్ చేస్తే 8 కోట్లు ఫసక్.. ఈ క్రైమ్ గురించి తెలుసుకుంటే షాకవుతారు ! రాజస్థాన్ జుంజునులో ఫేక్ ఈడీ పేరిట భారీ మోసం జరిగింది. మనీలాండరింగ్ కేసులో తన పేరుందని బెదిరించి ఓ మహిళ నుంచి ఏకంగా రూ.8కోట్లు దోచేశారు దుండగులు. ఆమె ఫిర్యాదుతో కంగుతిన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. By srinivas 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KOTA : కోటాలో మరో విద్యార్థి అదృశ్యం.. వారంలో రెండో ఘటన కోటాలో జేఈఈ కోచింగ్ తీసుకుంటున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థి అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో విద్యార్థి కనిపించకుండా పోయాడు. కోటాలో నీట్ కోచింగ్ తీసుకుంటున్న యువరాజ్ అనే విద్యార్థి శనివారం హాస్టల్ నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు. By B Aravind 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi : రూ. 17 వేల కోట్ల పనులకు శ్రీకారం చుట్టనున్న ప్రధాని మోదీ! 17 వేల కోట్ల రూపాయల పనులను రాజస్థాన్ కు మోదీ కానుకగా ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ‘అభివృద్ధి చెందిన భారత్, అభివృద్ధి చెందిన రాజస్థాన్’ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగిస్తారు. By Bhavana 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sonia Gandhi:రాజ్యసభ కోసం రాజస్థాన్ నుంచి సోనియా నామినేషన్ రాజ్యసభ సభ్యురాలిగా కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీ తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ప్రియాంక, రాహుల్ గాంధీ వెంట రాగా...జైపూర్‌లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు సోనియా గాంధీ. By Manogna alamuru 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rajasthan: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య..ఈ ఏడాదిలో నాలుగోది! కోటాలో కోచింగ్ విద్యార్థుల ఆత్మహత్యల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా శుభ్ చౌదరి అనే విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాదిలో ఇది నాలుగోది. మృతునిది జార్ఖండ్. By Bhavana 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ghost Village: ఒక్క రోజులో అదృశ్యమైన గ్రామం.. దెయ్యాలే కారణమా? జైసల్మేర్ కు 17 కిలో మీటర్ల దూరంలో ఉన్న కుల్దరా సుమారు 300 సంవత్సరాల క్రితం ఈ గ్రామం ఎంతగానో అభివృద్ది చెందిన బ్రాహ్మణ గ్రామం. ఈ గ్రామం 1291 లో ఏర్పాటు అయినట్లు సమాచారం. కానీ 1825 లో ఓ రాత్రికి రాత్రే ఒక్కరూ కూడా మిగలకుండా మాయమైపోయారు. By Bhavana 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Valentines Day: ప్రేమ యాత్రలకు పారిస్...ఇటలీ ఏలానో..మన ఉదయ్‌పూర్ అలానే! రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్. దీనిని సిటీ ఆఫ్ లేక్ అని కూడా పిలుస్తారు. రాజస్థాన్‌లో ఉన్న ఈ నగరం అందంలో పారిస్‌ని కూడా మించిపోయింది. మీ భాగస్వామిని పెళ్లికి ప్రపోజ్ చేయాలనుకుంటే, ఈ రొమాంటిక్ సిటీ మీకు బెస్ట్ ఆప్షన్. By Bhavana 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral News: ఆన్లైన్ క్లాస్‌లో అశ్లీల వీడియోలు.. నలుగురు విద్యార్థులు సస్పెండ్! రాజస్థాన్-జోధ్‌పూర్‌లో ఆన్లైన్ క్లాస్ జరుగుతున్న సమయంలో నలుగురు విద్యార్థులు అశ్లీల వీడియోలు ప్లే చేశారు. అంతే కాదు కొన్ని అభ్యంతరకర సందేశాలు కూడా పంపారు. దీంతో నలుగురు విద్యార్థులను ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. By Trinath 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir: యూపీనే కాదు..ఆ రాష్ట్రంలోనూ జనవరి 22న డ్రై డే...రామమందిర ప్రాణప్రతిష్ట దృష్ట్యా నిర్ణయం..!! రాజస్థాన్‌లో జనవరి 22న డ్రై డేగా ప్రకటించింది ఆ రాష్ట్ర సర్కార్. రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్‌తో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, అస్సాంలలో జనవరి 22న మద్యం అమ్మకాలపై నిషేధం ఉంది. By Bhoomi 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn