Latest News In Telugu రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ కారు యాక్సిడెంట్..డ్రైనేజీలోకి దూసుకెళ్లిన కారు రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ కారు ప్రమాదానికి గురైంది. ఆలయాన్ని సందర్శించేందుకు యూపీలోని మధుర వెళ్లారు. పూంచారిలోని లోటా సమీపంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సీఎంకు ఎలాంటి గాయాలు కాలేదు. By Bhoomi 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rajasthan Deputy CM: రైతు నుంచి రాజస్థాన్ డిప్యూటీ సీఎం వరకూ..డాక్టర్ ప్రేమ్‌చంద్ ఇన్స్పైరింగ్ స్టోరీ బీజేపీ రాజస్థాన్ లో ఇద్దరు డిప్యూటీ సీఎంలను ప్రకటించింది వారిలో ఒకరు డాక్టర్ ప్రేమ్‌చంద్ బైర్వా. సామాన్య కుటుంబం నుంచి వ్యవసాయం, టైలరింగ్, ఎల్ఐసీ ఏజెంట్ గా అక్కడ నుంచి ప్రాపర్టీ వ్యాపారిగా, ఇప్పుడు డిప్యూటీ సీఎం వరకు డాక్టర్ ప్రేమ్‌చంద్ బైర్వా ప్రయాణం ఆసక్తికరం. By KVD Varma 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rajasthan New CM: రాజస్థాన్ కొత్త సీఎంగా భజన్‌లాల్ శర్మ.. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేకు లక్కీ ఛాన్స్! ఈ నెల 3 నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు బీజేపీ హైకమాండ్ తెరదించింది. రాజస్థాన్ సీఎంగా తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్ లాల్ శర్మకు అవకాశం కల్పించింది. ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో కొత్త వారినే సీఎంగా ఎంపిక చేసిన బీజేపీ అదే వ్యూహాన్ని రాజస్థాన్ లోనూ కొనసాగించింది. By Nikhil 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rajasthan CM race:తాను సీఎం అభ్యర్ధిని కానని ప్రకటించిన బాబా బాలక్ నాథ్.. కారణాలు ఇవేనా? రాజస్థాన్ సీఎం నుంచి బాబా బాలక్ నాథ్ తప్పుకున్నారు. స్వయంగా ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు కూడా. బాబా ముఖ్యమంత్రి అవుతారని బలంగా అనుకుంటున్న సమయంలో ఈ సడెన్ ఛేంజ్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. దీంతో కారణాలు అన్వేషించే పనిలో పడ్డారు విశ్లేషకులు. By Manogna alamuru 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రాజస్థాన్ సీఎం ఎవరు..ఎటూ తేల్చుకోలేక తలలు పట్టుకున్న కమలనాథులు! రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి ఎవరు అర్హులు అనేది పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న వసుంధర రాజేకి కాకుండా కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు కమలనాథులు యోచిస్తున్నారు. By Bhavana 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం అట్టుడుకుతున్న రాజస్థాన్.. కొనసాగుతున్న బంద్ రాజస్థాన్ రాష్ట్రం అట్టుడుకుతోంది. దారుణ హత్యకు గురైన సుఖ్ దేవ్ సింగ్ మద్దతుదారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చెపట్టారు. నిందుతులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో చురు, ఉదయ్ పూర్, అల్వార్, జోధ్ పూర్ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. By srinivas 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP CMs Selection: మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక కోసం ముగ్గురు బీజేపీ పెద్దల మేథోమథనం మూడు రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడం ఒక ఎత్తయితే.. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులను ఖరారు చేయడం మరో పెద్ద తతంగంగా మారిపోయింది బీజేపీకి. ఇటువంటి పరిస్థితిలో ఢిల్లీలో ప్రధాని మోదీ తన నివాసంలో జేపీ నడ్డా, అమిత్ షాలతో మంగళవారం అర్ధరాత్రి దాకా ఈ వ్యవహారంపై చర్చించారు. By KVD Varma 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election Commission Of India: ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికలు, వాటి ఫలితాలు ముగియడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసింది. ఈ ఎత్తివేత తక్షిణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే మిజోరాంలో డిసెంబర్ 4న ఫలితాలు వెల్లడయ్యాయి. By B Aravind 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బాబా బాలక్‌నాథ్ మరో ‘యోగి’ అవుతారా? రాజస్థాన్ కాబోయే సీఎం ఆయనేనా? బీజేపీ మరో హిందుత్వ ముఖచిత్రాన్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెడుతుందా? రాజస్థాన్ లో బాబా బాలక్‌నాథ్ ను యూపీలో యోగి ఆదిత్యనాధ్ దారిలోనే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం కావడంతో ఈ ప్రచారం మొదలైంది. By Manogna alamuru 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn